6,000 నుండి 15,000 రూపాయల ధర పరిధిలో బెస్ట్ మొబైల్స్ పైన బెస్ట్ ఆఫర్లు అందుకోండి

Updated on 04-Nov-2018
HIGHLIGHTS

అమేజాన్ దీపావళి 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' నుండి ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన భారి డిస్కౌంట్లు మరియు బెస్ట్ ఆఫర్లు అందుకోండి.

అమేజాన్ దీపావళి పండుగ సందర్భంగా మరొకసారి వచ్చిన, ఈ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ' మరొకసారి కొనుగోలుధారులకి మంచి ఆఫర్లతో, చాలా లాభాలు అందిస్తోంది. ఇక్కడ మీకోసం మంచి ఆఫర్లతో కొనుగోలు చేయగల, బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల జాబితా అందించాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.            

Redmi 6A (Black, 2GBRAM, 16GB Storage)

ఈ సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.45 HD+ డిస్ల్పే, 13MP ప్రధాన రియర్ కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమేరా కనీలిగిన ఈ స్మార్ట్ ఫోన్, Rs. 5,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్  అమేజాన్ ప్రత్యేకంగా కొనుగోలు చేయడంతో,  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 7C (Blue, 3GB RAM, 32GB Storage)

ఒక 5.99 అంగుళాల HD+ డిస్ల్పే, 13+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 8MP  సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 12,999.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 4,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 8,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10% తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 Pro (Gold, 3GB RAM, 32GB Storage)

ఒక 5.84 అంగుళాల FHD డిస్ల్పే, 12+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 5MP   సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 11,499.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10%తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi Y2 (Gold, 4GB RAM, 64GB Storage)

ఒక 5.99 అంగుళాల HD+ డిస్ల్పే, 12+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 16MP  సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 13,499.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 2,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10%తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung Galaxy On7 Prime (Black, 4GB RAM, 64GB Storage)

ఒక 5.5 అంగుళాల FHD+ డిస్ల్పే, 13MP  రియర్ కెమేరా మరియు 13MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 14,990.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 4,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ & క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10% తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

RealMe 1 (Black, 6GB RAM, 128GB Storage)

ఒక 6 అంగుళాల FHD డిస్ల్పే, 13MP ప్రధాన రియర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 14,990.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 3,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 11,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10%తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 Pro (Black, 4GB RAM, 64GB Storage)

ఒక 5.84 అంగుళాల FHD డిస్ల్పే, 12+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 5MP  సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 13,499.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10%తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Mi A2 (Gold, 4GB RAM, 64GB Storage)

ఒక 5.99 అంగుళాల FHD+ డిస్ల్పే, 12+20MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 20MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 17,499.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 2,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 14,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ &క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10% తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Huawei P20 Lite (Blue, 4GB RAM, 64GB Storage)

ఒక 5.84 అంగుళాల FHD+ డిస్ల్పే, 16+2MP  రియర్ కెమేరా మరియు 24MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ జాబితా ధర Rs. 22,999.  అయితే, అమేజాన్ పండుగ సేల్లో ఈ ఫోన్ పైన 8,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత దీనిని, Rs. 14,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి HDFC డెబిట్ & క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడంతో 10% తక్షణ డిస్కౌంట్ మరియు  వోడాఫోన్& ఐడియా యొక్క 360GB అదనపు డేటా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :