Nokia సరికొత్త సంచలనం :ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీ తో….

Nokia సరికొత్త సంచలనం :ఈ ఫోన్ 6000 mAh  బ్యాటరీ తో….

నోకియా ఎడ్జ్ మరియు నోకియా మేజ్ మినీ అనేక అంశాలలో మంచి ఫీచర్స్ తో వస్తాయి. సో, నోకియా ఎడ్జ్ మరియు నోకియా మేజ్ మినీ స్పెక్స్ చూద్దాం!
నోకియా ఎడ్జ్ మరియు నోకియా మేజ్ మినీ రెండూ కూడా 1790 x 2790 పిక్సల్స్ యొక్క రిజుల్యూషన్తో 5.7 అంగుళాల స్క్రీన్ ,Android 7.0 నౌగాట్ మరియు స్నాప్డ్రాగెన్  835 Soc Adreno  540 కలిగి వున్నాయి .  నోకియా మేజ్ మినీ మరింత అప్డేట్ చేయ బడిన ఆపరేటింగ్ సిస్టమ్ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మెమరీ గురించి మాట్లాడితే , నోకియా ఎడ్జ్ మరియు నోకియా మేజ్ మినీ రెండూ కూడా 6GB RAM కలిగివుంటాయి. అయితే, ఇంటర్నల్ స్టోరేజ్ లో కొన్ని తేడాలు ఉన్నాయి. మరింత ప్రత్యేకంగా, నోకియా మేజ్ మినీ 64GB లేదా 128GB ROM తో రెండు ఎంపికలను అందిస్తోంది, అదే సమయంలో నోకియా ఎడ్జ్ కేవలం ఒకే 128GB ROM ఆప్షన్ ను అందిస్తుంది. ఏమైనప్పటికి, రెండు స్టోరేజ్  256GB వరకు విస్తరించడానికి కార్డ్ స్లాట్కు మద్దతు ఇస్తాయి. నోకియా మేజ్ మినీ నోకియా ఎడ్జ్ కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది.ఎందుకంటే దాని వివిధ మెమరీ ఎంపికల వలన . అంతేకాకుండా, బ్యాటరీ విషయానికి వస్తే, నోకియా మేజ్ మినీ ఒక నాన్ రిమూవబుల్  Li-Ion 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది నోకియా ఎడ్జ్ కంటే 1000 mAh కంటే ఎక్కువగా ఉంది.

నోకియా ఎడ్జ్ మరియు నోకియా మేజ్ మినీ కెమెరా గురించి మాట్లాడితే , నోకియా ఎడ్జ్ ఫోన్ ముందు 12MPసెల్ఫీ  షూటర్ వెనుక వెనుక 24MP వెనుక కెమెరా కలిగి ఉంది. నోకియా మేజ్ మినీ కోసం  వరుసగా 20MP మరియు 12MP కెమెరా లు కలిగి వుంది . స్పష్టంగా, నోకియా ఎడ్జ్ కెమెరా పరంగా విజేత. ఏదైనా, రెండు ఫోన్లలో ప్రాథమిక కనెక్టివిటీ ఆప్షన్స్  ఉన్నాయి: LTE, Wi-Fi, GPS, బ్లూటూత్ 5.0, USB, FM, 3G మరియు 4G.

Nokia Edge vs. Nokia Maze Mini ధర 

ఇండస్ట్రీ సోర్స్  ప్రకారం, నోకియా మేజ్ మినీ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు  నోకియా మేజ్ మినీ ధర సుమారు $ 550 ~ రూ. 35,868 అయితే నోకియా ఎడ్జ్ ధర $ 450 ~ Rs. 28,936 గా వుంటాయని సమాచారం .  సో,  మీ అభిప్రాయంలో విజేత ఎవరు ? మానుంచి మరింత  కోసం వేచి ఉండండి.

 

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo