Nokia 8 ఫోన్ 31 జులై న ప్రవేశపెట్టబడుతుంది

Nokia 8  ఫోన్  31  జులై న ప్రవేశపెట్టబడుతుంది

HMD  గ్లోబల్ త్వరలో   తన నోకియా బ్రాండ్  ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్  Nokia 8  ను లాంచ్ చేస్తుంది .  ఆశాజనకంగా ఈ ఫోన్  31  జులై న ప్రవేశపెట్టబడుతుంది . అయితే దీని కొన్ని అధికారిక ప్రెస్ రెండెర్స్ కూడా లీక్ అయ్యాయి .   

ఈ లిస్టింగ్ లో ఈ ఫోన్ యొక్క  ఫ్రంట్ లుక్ క్లియర్ గా కనపడుతుంది .  అయితే కొంతసేపటి తరువాత  ఈ ఫోన్ ని కంపెనీ  వెబ్సైట్  తీసేసింది .  మొదట వచ్చిన లీక్ అనుసారం    ఈ ఫోన్ యొక్క ధర  €589 ( సుమారు  Rs 43,415)  వరకు వుంది 

మరియు లీక్స్ అనుసారం   Nokia 8 లో  5.3- ఇంచెస్  QHD  డిస్ప్లే అండ్ రిజల్యూషన్  1440×2560  పిక్సల్స్ .  క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 835  ప్రోసెసర్  అండ్  4GB RAM  మరియు  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo