నోకియా 5 క్లియర్ ఇన్ఫర్మేషన్

నోకియా  5 క్లియర్ ఇన్ఫర్మేషన్
HIGHLIGHTS

నోకియా 5 ధర రూ.13,300

నోకియా  5 క్లియర్ ఇన్ఫర్మేషన్ 

MWC 2017 ప్రీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా తన నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫొన్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటితో పాటుగా 2000 సంవత్సరంలో సంచలనం రేపిన ఐకానిక్ 3310 హ్యాండ్‌సెట్‌ను కూడా  ఇంట్రడ్యూస్  చేస్తోంది. ఈ ఫోన్స్ లో  నోకియా  5 యొక్క క్లియర్  ఇన్ఫర్మేషన్  మీకోసం  పొందుపరచటమైనది.

నోకియా 5 ధర  రూ.13,300
నోకియా 5 స్పెసిఫికేషన్స్. చూస్తే . 5.2 ఇంచెస్  ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. 

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo