MOTOROLA G34 5G పైన బిగ్ బ్యాంక్ డిస్కౌంట్.!

HIGHLIGHTS

MOTOROLA G34 5G పైన బిగ్ బ్యాంక్ డిస్కౌంట్ అనౌన్స్

రూ. 1000 రూపాయల బిగ్ డిస్కౌంట్ అందుకునే అవకాశం

ఈ ఫోన్ పైన అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా ఆఫర్ చేస్తోంది

MOTOROLA G34 5G పైన బిగ్ బ్యాంక్ డిస్కౌంట్.!

MOTOROLA G34 5G పైన బిగ్ బ్యాంక్ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది ఫ్లిప్ కార్ట్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పైన మోటోరోలా జి34 5జి స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,500 రూపాయల వరకూ బిగ్ డిస్కౌంట్ అందుకునే అవకాశం అందించింది. బడ్జెట్ ధరలో బిగ్ ఫీచర్లతో వచ్చిన మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

MOTOROLA G34 5G Offer

మోటోరోలా జి 34 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ కేవలం రూ. 10,999 ధరతో లాంచ్ అవ్వగా, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 10,499 రూపాయల ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ ను Flipkart Axis Bank Card తో కొనేవారికి ఈ డిస్కౌంట్ అఫర్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ.1,000 రూపాయల అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా ఆఫర్ చేస్తోంది.

అంటే, ఈ రెండు ఆఫర్లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 9,499 రూపాయల ధరకే అందుకునే అవకాశం వుంది. ఈ ఫోన్ యొక్క 8GB ర్యామ్ వేరియంట్ పైన కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

Also Read : Gold Price Live: స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్.. ఈరోజు ధర ఎంతంటే.!

మోటోరోలా జి34 5జి స్పెక్స్

Motorola gd34 5g features

మోటోరోలా జి34 5జి స్మార్ట్ ఫోన్ 11 వేల బడ్జెట్ ధరలో Snapdragon 695 ప్రోసెసర్ తో వచ్చిన ఏకైక ఫోన్ గా నిలిచింది. ఇది మాత్రమే కాదుఈ స్మార్ట్ ఫోన్ వేగన్ లెథర్ ఫినిష్ తో అందమైన డిజైన్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 ఇంచ్ డిస్ప్లే మరియు లేటెస్ట్ Android 14 OS తో కూడా వస్తుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమేరా సెటప్ మరియు 16MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ మరియు స్టీరియో స్పీకర్ సెటప్ కూడా అందించింది మోటోరోలా. ఈ ఫోన్ లో అందించిన ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ మోటోరోలా ఫోన్ లో 5000mAh బిగ్ బ్యాటరీ, 20 W TurboPower Charger, Additional RAM Boost మరియు IP52 వాటర్ రేపెళ్లేంట్ డిజైన్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo