5 in డిస్ప్లే తో మోటో G టర్బో లాంచ్

5 in డిస్ప్లే తో మోటో G టర్బో లాంచ్

మోటోరోలా మెక్సికో లో మోటో G కొత్త వేరియంట్ రిలీజ్ చేసింది. ఇది నవంబర్ 13 న కేవలం మెక్సికో లో సెల్ అవుతుంది. ప్రైస్ – 18,600 రూ. ఇతర దేశాలలో దిని availability పై స్పష్టత లేదు.

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5 in ఫుల్ HD కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, 64 బిట్ ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్, అడ్రెనో 405 GPU.

2gb LPDDR3 ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్, 13MP రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 4G, 2470 mah బ్యాటరీ.

క్విక్ చార్జింగ్ సపోర్ట్, IP67 సర్టిఫైడ్ వాటర్ రేసిస్టంట్. కేవలం 3 అడుగుల లోతు లో 30 నిమి లు వాటర్ లో పనిచేస్తుంది. ఇప్పటి వరకూ droid సిరిస్ కు మాత్రమే ఉండే టర్బో వెర్షన్ ఇప్పుడు మోటో G కు కూడా ఇస్తుంది.

ఆధారం: The gadgets freak

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo