Micromax Canvas Infinity Pro ఈరోజు రాత్రి 12 గంటల నుండి సేల్స్ కి లభ్యం…

Micromax Canvas Infinity Pro ఈరోజు రాత్రి 12 గంటల నుండి సేల్స్ కి లభ్యం…

ఇటీవలే భారతదేశంలో మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో లాంచ్ అయ్యింది . దీని ధర రూ. 13,999 . ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో ఈరోజు 12 గంటల రాత్రి నుండి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే  మరియు డ్యూయల్  selfie కెమెరా అమర్చారు. ఈ స్మార్ట్ఫోన్లో డ్యూయల్ సెల్ఫీ  కెమెరా సిస్టం లో 20-మెగాపిక్సెల్ మరియు రెండు 8-మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉంది. దీనితో పాటు, మునుపటి కెమెరా 16 మెగా పిక్సల్స్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అదే సమయంలో, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో ఒక 5.7-అంగుళాల ఫుల్  విజన్ డిస్ప్లే ను కలిగి ఉంది, ఇది 18: 9 యొక్క యాస్పెక్ట్ రేషియో లో ఉంటుంది. ఈ పరికరానికి 4 జీబి ర్యామ్ మరియు 64 జీబి ఆన్బోర్డ్ స్టోరేజ్, ఆక్టో -కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430 ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం (OS) ఆధారంగా పని చేస్తుంది .ఇది 3,000 mAh బ్యాటరీ కలిగివుంది, దీని స్టాండ్ బై టైం  420 గంటల సమయం ఉంది. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది, దీని అన్లాక్ సమయం 360 డిగ్రీ ఆక్ప్రెషన్ కోణంతో 0.2 సెకన్లు.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo