6,199 రూ లకు 3D డ్యూయల్ ఫ్రంట్ స్పీకర్స్ తో canvas Fire 5 లాంచ్

6,199 రూ లకు 3D డ్యూయల్ ఫ్రంట్ స్పీకర్స్ తో canvas Fire 5 లాంచ్

మైక్రో మాక్స్ కాన్వాస్ Fire 5 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని ప్రైస్ 6,199 రూ. highlights ఏంటంటే డ్యూయల్ ఫ్రంట్ స్పీకర్స్ తో వస్తుంది ఫోన్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇంకా auro 3D సౌండ్ టెక్నాలజీ, 6 months Gaana+ సర్వీసెస్ (unlimited సాంగ్స్ డౌన్లోడ్) వంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి.

స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో.. 5.5 in HD IPS డిస్ప్లే, మీడియా టెక్ 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB ర్యామ్, 16GB స్టోరేజ్, 64GB SD కార్డ్ సపోర్ట్.

ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0, 2500 mah బ్యాటరీ, 8MP ఆటో ఫోకస్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా తో గ్రే, సిల్వర్ కలర్స్ లో అన్ని మైక్రో మాక్స్ ఆఫ్ లైన్ స్టోర్స్ లో లభ్యమవుతుంది ఫోన్.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo