3,499 రూ లకు మైక్రో మాక్స్ బోల్ట్ Q339 లాంచ్

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 01 Oct 2015
3,499 రూ లకు మైక్రో మాక్స్ బోల్ట్ Q339 లాంచ్

మైక్రోమ్యాక్స్ ఇండియాలో కొత్తగా బోల్ట్ Q339 అనే ఆండ్రాయిడ్ మోడల్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 3,499 రూ. ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో సేల్ అవుతుంది.

స్పెసిఫికేషన్స్ - డ్యూయల్ సిమ్, 4.5 in 480 x 854 పిక్సెల్స్ IPS FWVGA డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ spreadtrum ప్రొసెసర్, 512MB ర్యామ్, 4gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్.

5MP ఫిక్స్డ్ ఆటో ఫోకస్ led ఫ్లాష్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా, 3G కనెక్టివిటి, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ os, 1650 mah బ్యాటరీ తో బ్లాక్ కలర్ వేరియంట్ లో ఉంది ఫోన్.

logo
Team Digit

All of us are better than one of us.

Tags:
micromax bolt q339 మైక్రోమ్యాక్స్
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status