ఇక 108MP పెంటా-కెమేరా సెటప్పుతో దూసుకురానున్న Mi Note 10 స్మార్ట్ ఫోన్
ఈ ఫోన్ ప్రపంచంలో మొట్టమొదటి 108MP స్మార్ట్ ఫోనుగా అవతరిస్తుంది.
షావోమి, మరొక పెద్ద కెమేరా స్మార్ట్ ఫోన్నులాంచ్ చెయ్యడానికి సిద్దమవుతోంది. అదే మి నోట్ 10 మొబైల్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. షావోమి ఒక అతిపెద్ద 108 MP కెమెరా స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా టీజ్ చేసింది. త్వరలో రాబోయే ఈ ఫోన్ ప్రపంచంలో మొట్టమొదటి 108MP స్మార్ట్ ఫోనుగా అవతరిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు, ఇది పెంటా-కెమెరాతో రాబోతోంది.
Surveyపెంటా కెమెరా, అంటే ఐదు కెమెరాలతో చైనాలో మి సిసి 9 ప్రో యొక్క సమాచారాన్ని, ఇప్పటికే షావోమి ప్రకటించడం కూడా మనం చూశాము. మి సి నోట్ 10 గా మి సిసి 9 ప్రో ని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనున్నట్లు కూడా అంచనావేస్తున్నారు. అయితే దీని గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
#Xiaomi #MiNote10 #DareToDiscover
Great news for everyone!!!
The world's FIRST #108MP Penta Camera. It will be the fastest Global launch after #MiCC9Pro release!Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
