Mi Days సేల్ : షావోమి ఫోన్ల పైన సూపర్ ఆఫర్లు
ఈ సేల్ నుండి గరిష్టంగా 6,000 రూపాయల డిస్కౌంట్
అదనంగా, 3,000 రుపాయల వరకూ అధిక ఎక్స్చేంజి బోనస్ కూడా అందుకోవచ్చు.
అమేజాన్ ఇండియా, ఈ Mi Days సేల్ నుండి షావోమి యొక్క ఈ ఆరు ఫోన్ల పైన సూపర్ అఫ్లర్లను అందిస్తోంది. ఈ సేల్ నుండి గరిష్టంగా 6,000 రూపాయల డిస్కౌంట్ మరియు 3,000 రుపాయల వరకూ అధిక ఎక్స్చేంజి బోనస్ కూడా అందుకోవచ్చు. అదనంగా, Citi బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేసేవారికి 5% క్యాష్ కూడా అందుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆరు ఫోన్ల యొక్క వివరాలను క్రింద అందిచబడ్డాయి.
Surveyరెడ్మి 7
ఇటీవల చాల తక్కువ ధరలో మంచి స్పెక్స్ తో వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్లలో ఈ రెడ్మి 7 ఫోన్ను కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఇది డ్యూయల్ రియర్ కెమేరా, సెల్ఫీ కెమేరా మరియు ఈ ధరలో గొప్ప ప్రాసెసరును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3GB ర్యామ్ వేరియంట్ ధర ధర రూ.9,999 గా ఉండగా 1000 తగ్గింపుధరతో కేవలం రూ.8,999 దగరకు అందిస్తోంది. పైన తెలిపిన ఆఫర్లతో కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
రెడ్మి Y3
ఇటీవల చాల తక్కువ ధరలో మంచి స్పెక్స్ తో వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్లలో ఈ రెడ్మి Y3 ఫోన్ను కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఇది డ్యూయల్ రియర్ కెమేరా, 32 సెల్ఫీ కెమేరా మరియు ఈ ధరలో గొప్ప ప్రాసెసరును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3GB ర్యామ్ వేరియంట్ ధర ధర రూ.10,999 గా ఉండగా 1000 తగ్గింపుధరతో కేవలం రూ.9,999 ధరకు అందిస్తోంది. పైన తెలిపిన ఆఫర్లతో కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
రెడ్మి 6 ప్రో
గత సంవత్సరం మంచి స్పెక్స్ తో వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్లలో ఈ రెడ్మి 6 ప్రో స్మార్ట్ ఫోన్ను కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఇది డ్యూయల్ రియర్ కెమేరా, 32 సెల్ఫీ కెమేరా మరియు ఈ ధరలో గొప్ప ప్రాసెసరును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3GB ర్యామ్ వేరియంట్ ధర ధర రూ.12,999 గా ఉండగా2,000 తగ్గింపుధరతో కేవలం రూ.9,999 ధరకు అందిస్తోంది. పైన తెలిపిన ఆఫర్లతో కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
షావోమి మి A2
కెమేరా విభాగంలో గొప్ప ఫోనుగా ఈ షావోమి మి A2 గురించి చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 12MP+20MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరాలతో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా రూ.14,999 ధరతో అమ్ముడవగా, ఇపుడు ఈ అమేజాన్ సేల్ ద్వారా కేవలం రూ.10,999 రూపాయల అతితక్కువ ధరకి లభిస్తోంది. పైన తెలిపిన ఆఫర్లతో కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
షావోమి రెడ్మి నోట్ 5 ప్రో
షావోమి స్మార్ట్ ఫోన్లన్నింటిలో అత్యధికమైన అమ్మకాలను సాధించిన రెడ్మి నోట్ 5 ప్రో యొక్క 6 GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజి వేరియంట్ ని కేవలం రూ.11,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి, ఈ స్మార్ట్ యొక్క ఈ వేరియంటును రూ. 17,999 ధరతో విడుదల చేసింది. అంటే, దీని పైన 6000 రూపాయల డిస్కౌంట్ ని మీరు పొందవచ్చు. పైన తెలిపిన ఆఫర్లతో కొనడానికి ( LINK ) పైన నొక్కండి.