లిమిటెడ్ పిరియడ్ అఫర్: రూ.8,199 అఫర్ ధరకే (8GB+8GB) ర్యామ్ స్మార్ట్ ఫోన్.!
Infinix HOT 30i స్మార్ట్ ఫోన్ పైన లిమిటెడ్ పిరియడ్ అఫర్
రూ.8,999 రూపాయల ధరలోన 16GB ర్యామ్ ఫీచర్ తో వచ్చిన ఫోన్
లిమిటెడ్ పిరియడ్ అఫర్ లో భాగంగా రూ.8,199 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది
లిమిటెడ్ పీరియడ్ అఫర్: రూ.8,199 అఫర్ ధరకే (8GB+8GB) ర్యామ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫినిక్స్ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన Infinix HOT 30i స్మార్ట్ ఫోన్ పైన లిమిటెడ్ పిరియడ్ అఫర్ ను Flipkart ద్వారా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.8,999 రూపాయల ధరలోన 16GB ర్యామ్ ఫీచర్ తో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు Flipkart ప్రకటించిన Mobiles Bonanza సేల్ నుండి లిమిటెడ్ పిరియడ్ అఫర్ లో భాగంగా రూ.8,199 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది.
SurveyInfinix HOT 30i: ధర
ఇన్ఫినిక్స్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Infinix HOT 30i లిమిటెడ్ పిరియడ్ అఫర్ లో భాగంగా ప్రస్తుతం రూ.8,199 ధరతో Flipkart నుండి లభిస్తోంది.
Infinix HOT 30i: స్పెక్స్
ఇన్ఫినిక్స్ హాట్ 30i స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని చిన్న వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ కి జతగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ను కూడా ఇన్ఫినిక్స్ జతచేసినట్లు చెబుతోంది.
ఇన్ఫినిక్స్ హాట్ 30i లో అందించిన కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ లో 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగివుంది. ఈ ఫోన్ Android 12 OS ఆధారిత XOS 12 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 5000 mAh హెవీ బ్యాటరీని 10W టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో కలిగివుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
