HIGHLIGHTS
చాలా మంచి ఫీచర్స్ ని కలిగి వుంది.
lg నుంచి రాబోతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్ LG G flex 3 గురించి చాలా మందికి పెద్ద గా ఐడియా లేదు ఈ స్మార్ట్ ఫోన్ కి పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా చాలా మంచి ఫీచర్స్ ని కలిగి వుంది. ఏకంగా 8GB RAM కలిగి ఉండుట
దీని ప్రత్యేకత దీని ప్రైస్ గురించి పెద్ద సమాచారం లేకపోయినా బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటుందని అంటున్నారు
ఇక దీని స్పెక్స్ క్రిందన ఈ విధముగా పొందుపరచబడ్డాయి. మొదట డిస్ప్లే చూస్తే 6- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ని కలిగివుంది.
Surveyక్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రోసెసర్ ని కలిగి వుండటమేకాక 2 ర్యామ్ ఒప్షన్స్ ని కలిగివుంది . 6/8GB RAM ,
ఇక దీని కెమెరా పై కన్నేస్తే 8MP ఫ్రంట్ కెమెరా ,20.7/8Mp రేర్ కెమెరా లు పొందుపరిచారు .
మరియు 128GB స్టోరేజ్ ,3500mAh బ్యాటరీ , ఫింగర్ ప్రింట్ సెన్సార్' లు ఇవ్వబడ్డాయి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile