LG Q6 + స్మార్ట్ఫోన్ 4GB RAM తో భారతదేశంలో లాంచ్ , ధర రూ. 17,990

LG Q6 + స్మార్ట్ఫోన్ 4GB RAM తో భారతదేశంలో లాంచ్ , ధర రూ. 17,990
HIGHLIGHTS

LG Q6 + స్మార్ట్ఫోన్ 4GB RAM మరియు 64GB అమర్చారు.

LG Q6+  స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం   లాంచ్ అయిన  LG Q6  యొక్క  బిగ్  వేరియంట్ . Q6+  స్మార్ట్ ఫోన్  4GB ram  అండ్  64GB  స్టోరేజ్ తో వస్తుంది .  ఇది  Q6  మరియు  Q6+  మధ్య పెద్ద అంతరం . LG Q6  స్మార్ట్ ఫోన్  3GB RAM  అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది . LG Q6+  యొక్క ధర  Rs 17,990  మరియు ఇది రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో కలదు . 

 స్పెసిఫికేషన్స్ చూస్తే , LG Q6+  స్మార్ట్ ఫోన్ లో  5.5  ఇంచెస్  18:9  ఫుల్  HD+ ఫుల్ వెర్షన్ డిస్ప్లే కలదు .   ఇది  2160 x 1080 పిక్సల్స్ కలిగి వుంది . ఈ స్మార్ట్ ఫోన్  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  435  మొబైల్ ప్లాట్ఫారం , 4GB RAM  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . Q6+  లో 13MP రేర్ స్టాండర్డ్ యాంగిల్ కెమెరా ఇవ్వబడింది .  ఆటోఫోకస్  LED  ఫ్లాష్ తో వస్తుంది , ఫ్రంట్ సైడ్  100  డిగ్రీ వైడ్ యాంగిల్ సెల్ఫీ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కలదు . Q6+  లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు .  దీనిలో 3000mAh  బ్యాటరీ  గలదు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo