లెనోవో నుండి ఈరోజు Vibe K5 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. మార్చ్ లో ఇండియాలో లాంచ్ అయిన Vibe K5 ప్లస్(8,499 – రివ్యూ లింక్ ) లానే same డిజైన్ తో వస్తుంది K5.
Surveylenovo vibe K5 ప్రైస్ – 6,999 రూ. అమెజాన్ లో జూన్ 22 న 2PM కు మొదటి ఫ్లాష్ సెల్. ఈ రోజు మధ్యాహ్నం 1PM నుండి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.
స్పెక్స్ – 5in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 415 ఆక్టో కోర్ 1.2GHz SoC, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్.
2750 mah బ్యాటరీ, 13MP రేర్ ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 150 గ్రా బరువు, FM, 4G, gyroscope సెన్సార్(అంటే VR సపోర్ట్ ఉంది), డాల్బీ ఆడియో.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile