5100 mah బ్యాటరీ, 4GB రామ్ తో ఇండియాలో లెనోవో P2 స్మార్ట్ ఫోన్ రిలీజ్

5100 mah బ్యాటరీ, 4GB రామ్ తో ఇండియాలో లెనోవో P2 స్మార్ట్ ఫోన్ రిలీజ్

లెనోవో P2 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. ఫోన్ రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 3GB రామ్(16,999 రూ), మరొకటి 4GB రామ్(17,999 రూ). ఫ్లిప్ కార్ట్ లో జనవరి 11 మిడ్ నైట్ నుండిసేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. champagne గోల్డ్, గ్రాఫైట్ గ్రే కలర్స్ లో వస్తున్నాయి. ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే…

డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ స్లాట్, 5100 mah బ్యాటరీ with ఫాస్ట్ చార్జింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్ సైడ్, 5.5 in FHD సూపర్ అమోలేడ్ గొరిల్లా గ్లాస్ 2.5D డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 2GHZ MSM8953 ప్రొసెసర్, 32GB ఇంబ్లిట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్, 4G LTE, బ్లూ టూత్ 4.1, 13MP రేర్ సోనీ IMX258 కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, మెటల్ unibody, FM రేడియో ఉన్నాయి.

Lenovo P2 అమెజాన్ లో Rs.16,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo