Oneplus బ్రాండ్ నుండో మరో స్మార్ట్ ఫోన్ వస్తుంది..

Oneplus బ్రాండ్ నుండో మరో స్మార్ట్ ఫోన్ వస్తుంది..
HIGHLIGHTS

దీని పేరు oneplus మిని X అని రిపోర్ట్స్

లేటెస్ట్ గా oneplus 2 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ కంపెని, రెండవ స్మార్ట్ ఫోన్ పై పనిచేస్తుంది అని హింట్స్ వస్తున్నాయి.

ఇంతవరకూ డిజిట్ చెప్పిన రూమర్డ్ డివైజెస్ అన్నీ వాస్తవంలో వచ్చాయి.(xiaomi 4C, honor రోటేటబుల్ కెమేరా ఫోన్, oneplus 2..etc). oneplus వర్క్ చేస్తున్న కొత్త మోడల్ పేరు, one ప్లస్ X(మిని వెర్షన్).

చైనీస్ సోషల్ మీడియా సైట్, Weibo టుడే లో ఇది లేటెస్ట్ గా ప్రత్యక్షమైంది. గతంలో కూడా oneplus కో ఫౌండర్, కార్ల్ pei, ఇదే సంవత్సరంలోపు రెండవ మోడల్ కూడా వచ్చే అవకాశాలున్నాయి అని హింట్ ఇచ్చారు.

ఈ లేటెస్ట్ లీక్స్ చుస్తే అది, ఇదే అని అనిపిస్తుంది. oneplus x లో మెటల్ ఫ్రేమింగ్, స్పీకర్ గ్రిల్స్ బాటం లో ఉన్నాయి. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ circular గా డిజైన్ చేయబడింది.

డ్యూయల్ led ఫ్లాష్ డ్యూయల్ కెమేరా ఉన్నట్టు స్పష్టం గా కనిపిస్తుంది ఇమేజ్ లో. అలానే ఫోన్ కూడా చాలా స్లిమ్ గా ఉంది. GizmoChina సైట్ ప్రకారం ఇది అక్టోబర్ నెలలో సుమారు 16,500 రూ లకు అందుబాటులోకి వస్తుంది.

స్పెసిఫికేషన్స్ కన్నా డిజైనింగ్ పై ఎక్కువ ఇంటరెస్ట్ చూపించే స్మార్ట్ ఫోన్ యూసర్స్ కు ఈ మోడల్ ఇష్టపడుతుంది అని కూడా కార్ల్ గతంలో అన్నారు. సో ఇది oneplus 2 కన్నా తక్కువ స్పెక్స్ తో వస్తుంది.

ఆధారం: గిజ్మో చైనా, మొబైల్ డాడ్

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo