4,499 రూ లకు లాలిపాప్ తో Lava ఐరిస్ Atom 2X ఫోన్ లాంచ్

4,499 రూ లకు లాలిపాప్ తో Lava ఐరిస్ Atom 2X ఫోన్ లాంచ్

లావా మొబైల్స్ నుండి కొత్త మొబైల్ ఆన్ లైన్ లో సేల్ అవుతుంది. దీని పేరు లావా ఐరిస్ ఆటం 2x. ధర 4,499 రూ. కంపెని దీనిని అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు ఇంకా.

కాని ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో సేల్ అవుతుంది. దీనిలో డ్యూయల్ సిమ్, 3G, 4.5 in IPS 198 PPi డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1gb ర్యామ్.

8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 5MP led ఫ్లాష్ రేర్ కెమేరా, 0.3MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, WiFi, బ్లూటూత్ 4.0, 2000 mah బ్యాటరీ, 132 గ్రా బరువు.

రెండు కలర్స్ – బ్లాక్ మరియు వైట్ వేరియంట్స్ లో సేల్ జరుగుతుంది. ఇదే మొబైల్ ebay లో కూడా సేల్ అవుతుంది ఈ లింక్ లో.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo