Lava Agni 3 5G got rs 5000 huge discount offer on amazon
Lava Agni 3 5G స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 15,998 ధరకే అందుకునే అవకాశం ఇప్పుడు మీ ఎదురుగా ఉంది. 3D Curved AMOLED స్క్రీన్ మరియు మినీ స్క్రీన్ తో డ్యూయల్ స్క్రీన్ ఫోన్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు అమెజాన్ రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ తో ఈ భారతీయ డ్యూయల్ స్క్రీన్ 5జి మొబైల్ ను ముందెన్నడూ చూడనంత చవక ధరలో అందుకోవచ్చు.
లావా అగ్ని 5జి స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా ఈరోజు రూ. 5,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ లావా మొబైల్ ను అమెజాన్ నుంచి Axis మరియు ICICI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ భారీ డిస్కౌంట్ ను అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఛార్జ్ లేకుండా వచ్చే 8GB+128GB బేసిక్ వేరియంట్ ను రూ. 15,998 ధరకే అందుకోవచ్చు.
అలాగే, 66W చార్జర్ తో వచ్చే 8GB+128GB బేసిక్ వేరియంట్ ను 17,998 ధరకు మరియు 8GB + 256GB హై ఎండ్ వేరియంట్ ను రూ. 19,998 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here
Alos Read: SHARP 1.5 Ton AC పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ ఇండియా.!
ఈ లావా ఫోన్ డ్యూయల్ స్క్రీన్ లను కలిగి ఉంటుంది. ఇందులో 6.78 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ మరియు వెనుక మిని AMOLED స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్, HDR సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 7300X ప్రోసెసర్ తో పని చెస్తుంది మరియు 8GB LPDDR5 ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ లావా ఫోన్ OIS+EIS సపోర్ట్ తో 50MP సోనీ మెయిన్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా మరియు మరొక కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 4K వీడియో సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఇందులో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 66W ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.