గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో 5 వేలకే లభిస్తున్న లేటెస్ట్ 8GB ర్యామ్ Smartphone

Updated on 11-Feb-2025
HIGHLIGHTS

చవక ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

లేటెస్ట్ 8GB ర్యామ్ Smartphone ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది

ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ డీల్ అందించింది

చవక ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇండియాలో ఐటెల్ రీసెంట్ గా విడుదల చేసిన లేటెస్ట్ 8GB ర్యామ్ Smartphone ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ అందించిన ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ డీల్ అందించింది.

ఏమిటా 8GB ర్యామ్ Smartphone డీల్?

ఐటెల్ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన బడ్జెట్ 4G స్మార్ట్ ఫోన్ itel ZENO 10 పై ఈరోజు అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుంచి కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 4,919 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 300 కూపన్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ ఆఫర్ దీనిపై అందించింది. ఈ ఫోన్ రూ. 5,799 ధరతో లిస్ట్ అవ్వగా ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 4,919 ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ను 27 వేలకే అందుకునే ఛాన్స్ మిస్సవ్వకండి.!

itel ZENO 10 : ఫీచర్స్

ఈ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చిన 4G స్మార్ట్ ఫోన్. ఈ ఐటెల్ ఫోన్ 6.6 ఇంచ్ పెద్ద IPS HD+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ లో 5MP సెల్ఫీ కెమెరాని మరియు స్టైలిష్ గా కనిపించే డైనమిక్ బార్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T603 ఆక్టా కోర్ చిప్ సెట్ తో వస్తుంది మరియు Android 14 Go OS పై నడుస్తుంది.

ఈ ఫోన్ 3GB ఫిజికల్ ర్యామ్ మరియు 5GB ఎక్స్ పాండబుల్ ర్యామ్ సపోర్ట్ తో కలిపి 8GB ర్యామ్ ఫీచర్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 8MP AI డ్యూయల్ రియర్ కెమెరా కూడా వుంది. అంతేకాదు, ఈ ఐటెల్ బడ్జెట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ తో ఒక అట్రాక్టివ్ బ్యాక్ కవర్ ను ఐటెల్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :