Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ను 27 వేలకే అందుకునే ఛాన్స్ మిస్సవ్వకండి.!
Google Pixel 7a ను ఈరోజు మంచి ఆఫర్ ధరకు అందుకునే అవకాశం
ఫ్లిప్ కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ను 27 వేలకే అందుకునే ఛాన్స్ మిస్సవ్వకండి
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మంచి ఆఫర్ ధరకు అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. ఇప్పటికే గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ఫోన్స్ పైన ప్రైస్ కట్ విధించగా ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన ఆఫర్స్ తో మరింత తక్కువ ధరకు లభిస్తుంది. అన్ని ఆఫర్లు కలిపి గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ను 27 వేలకే అందుకునే ఛాన్స్ మిస్సవ్వకండి, అని తేల్చి చెప్పొచ్చు.
SurveyGoogle Pixel 7a : ఆఫర్
గూగుల్ ఈ ఫోన్ ను 2023 మే నెలలో రూ. 39,999 రూపాయల ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ ను ఇప్పుడు రూ. 9,000 భారీ డిస్కౌంట్ అందించి రూ. 30,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది. ఈ ఫోన్ పై మరో రెండు ఆఫర్లు కూడా ఈ సేల్ నుంచి జత చేసింది.

గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 తగ్గింపు అందిస్తోంది. అంతేకాదు, ఎక్స్ చేంజ్ ద్వారా కొనే వారికి అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ ను 27 వేల రూపాయల కంటే తక్కువ ధరకు అందుకునే అవకాశం అందించింది.
Also Read: Elon vs Altman: Open AI కోసం ఎలాన్ మాస్క్ భారీ మొత్తం ఆఫర్..ఒక రేంజ్ లో ఆల్ట్‌మాన్ రిప్లై.!
Google Pixel 7a : ఫీచర్స్
ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ గూగుల్ Tensor G2 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ GB RAM మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.1 ఇంచ్ 24 Bit స్క్రీ వుంది మరియు ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 64MP (OIS) + 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 4300 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ గొప్ప కెమెరా కలిగిన ఫోన్ గా రివ్యూలు అందుకుంది మరియు ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile