ఫెస్టివ్ సిసన్ సందర్భంగా కార్బన్ కొత్త మొబైల్స్ లాంచేస్ అండ్ ఆఫర్స్ ఇస్తుంది.

ఫెస్టివ్ సిసన్ సందర్భంగా కార్బన్ కొత్త మొబైల్స్ లాంచేస్ అండ్ ఆఫర్స్ ఇస్తుంది.

కార్బన్ మొబైల్స్ కొత్తగా ఇండియన్ మార్కెట్ లో 4 మోడల్స్ రిలీజ్ చేసింది. అలాగే upto 50% డిస్కౌంట్స్ ఇస్తుంది లీడింగ్ స్మార్ట్ ఫోన్స్ పై. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కొత్త హాండ్ సెట్స్ పేరులు… టైటానియం S205 ప్లస్, ఆల్ఫా A93 Pop, ఆల్ఫా A91 అండ్ ఆల్ఫా 112. అలాగే టైటానియం Mach ఫైవ్, Mach two అండ్ టైటానియం S201 మోడల్స్ పై డిస్కౌంట్స్ ఇస్తుంది కొన్ని వెబ్ సైట్స్ లో.

కార్బన్ S205 స్పెసిఫికేషన్స్ – 5 in 720P HD డిస్ప్లే asahi డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 2gb ర్యామ్.

16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 8MP డ్యూయల్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 3.2MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1 os, 22 లాంగ్వేజెస్ సపోర్ట్. ధర – 6,790 రూ.

కార్బన్ Alfa A93 – 4.5 854 x 480 పిక్సెల్స్ డిస్ప్లే, 1.2GHz డ్యూయల్ కోర్ SoC, 512MB ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 2MP రేర్ కెమేరా, 0.3MP ఫ్రంట్ కెమేరా, 1400 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 OS. ధర – 3,490 రూ.

కార్బన్ Alfa A91 – 4 in 800 x 480 పిక్సెల్స్ డిస్ప్లే, 1GHz ప్రొసెసర్, 256MB ర్యామ్, 512MB ఇంబిల్ట్ స్టోరేజ్, 2000 mah బ్యాటరీ, 3G, 2MP అండ్ 0.3MP కెమేరాస్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ OS. ధర – 3,290 రూ.

కార్బన్ Alfa 112 – 4 in WVGA డిస్ప్లే, 1GHz SoC, 256MB ర్యామ్, 512MB ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, 2MP అండ్ 0.3MP కెమేరాస్, 1300 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీ బీన్. ధర – 2,890 రూ.

 

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo