Apple iPhone X ఫైనల్ ప్రొడక్షన్ లో ఆలస్యం .

Apple iPhone X ఫైనల్ ప్రొడక్షన్ లో ఆలస్యం .
HIGHLIGHTS

ఈ ఫోన్ ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లే మరియు కొత్త పేషియల్ మరియు రికగ్నైనైజెషన్ సిస్టం తో వస్తుంది

ఆపిల్ యొక్క  రిడెసైన్ వల్ల  ఫోన్ ప్రొడక్షన్  ఆలస్యం అయింది.  ఈ ఫోన్  ఎడ్జ్-టు-ఎడ్జ్  డిస్ప్లే మరియు కొత్త పేషియల్  మరియు రికగ్నైజెషన్ సిస్టం తో వస్తుంది 
Barron  యొక్క కొత్త ఇన్వెస్టర్ ప్రకారం iPhone X  యొక్క ప్రొడక్షన్ లో   ఇంకా ఎక్కువగా సమస్యలు వచ్చే ఛాన్స్ వుంది ,  దీని వల్ల  ఫోన్ యొక్క   షిప్మెంట్ డిసెంబర్ వరకు లేట్ అవుతుంది .
అనలిస్ట్  Christopher Caso  చెప్పిన ప్రకారం  Apple  యొక్క కాంట్రాక్ట్  మ్యానుఫ్యాక్చరర్స్   ఇప్పటివరకు  iPhone X  యొక్క ప్రొడెక్షన్  ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు .  మరియు దీని  ప్రొడక్షన్ అక్టోబర్  మధ్యమం నుంచి మొదలవుతుంది .  
ఒక ఈవెంట్ లో  Apple  iPhone X  యొక్క ప్రీ ఆర్డర్స్ 27  అక్టోబర్ నుంచి మొదలవుతాయని   మరియు దీని సేల్  3  నవంబర్ నుంచి మొదలవుతుంది  అని ఆపిల్ కంపెనీ తెలిపింది . 

ఈ వారం మొదట్లో , KGI  సెక్యూరిటీ అనలిస్ట్  Ming-Chi Kuo   చెప్పిన ప్రకారం, ప్రతీ రోజూ  iPhone X  యొక్క 10,000  తయారుచేయబడు న్నాయి   మరియు 2018  వరకు కొత్త  iPhone  పొందటం అంత సులభం కాదు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo