ఐ ఫోన్ 7 టోటల్ 3 వేరియంట్స్ లో వస్తుంది. వీటి prices లీక్ అవటం కూడా జరిగింది.

ఐ ఫోన్ 7 టోటల్ 3 వేరియంట్స్ లో వస్తుంది. వీటి prices లీక్ అవటం కూడా జరిగింది.

ఆపిల్ అప్  కమింగ్ మోడల్, ఐ ఫోన్ 7 తో పాటు ఐ ఫోన్ ప్లస్ మరియు ఐ ఫోన్ pro కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ కానున్నాయి.

రీసెంట్ గా ఇప్పుడు ఈ మూడు ఫోనుల యోక్క prices చైనీస్ సోషల్ వెబ్ సైట్ లో వ్యవహరించే Weibo లో  లీక్ అయ్యాయి. ఐ ఫోన్ 7 నుండి ఆపిల్ 16gb వేరియంట్ ను రిమూవ్ చేసి 32gb నుండి స్టార్ట్ చేస్తుంది స్టోరేజ్ వేరియంట్స్.

సో Weibo లో లీక్ అయిన అప్ డేట్ ప్రకారం 32gb ఐ ఫోన్ 7 52,983 రూ ఉండనుంది, 64gb వేరియంట్ – 60,999 రూ ఉంటుంది, 256gb -71,018 రూ.

ఐ ఫోన్ 7 ప్లస్ 32gb – 60,999 రూ, 128gb – 69,014 రూ, 256gb 79,014 రూ. ఐ ఫోన్ 7 Pro 32gb – 71,018, 128gb – 79,014 రూ, 256gb – 89,000 రూ ఉంటుంది అని రిపోర్ట్స్.

ప్రతీ సంవత్సరం లీక్ అయ్యే ఈ prices అసలు prices కు దగ్గరలోనే ఉంటాయి ఎప్పుడూ. అలాగే ఐ ఫోన్ 7 ప్లస్ లో రేర్ డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది అని మరొక రిపోర్ట్.

image souce : link

Adamya Sharma

Adamya Sharma

Managing editor, Digit.in - News Junkie, Movie Buff, Tech Whizz! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo