5,199 రూ.లకు ఇంటెక్స్ లాలిపాప్ ఫోన్ లాంచ్

5,199 రూ.లకు ఇంటెక్స్ లాలిపాప్ ఫోన్ లాంచ్

ఇంటెక్స్ ఆక్వా లైఫ్ III పేరుతో 5,199 రూ కొత్త మోడల్ లాంచ్ చేసింది. కంపెని అఫిషియల్ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది ఫోన్. 

ఇంటెక్స్ aqua Life III లో 5 in HD IPS డిస్ప్లే, 1.2 GHz క్వాడ్ కోర్ spreadtrum ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్. 8MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా.

రేర్ కెమెరా లో స్లో మోషన్ అండ్ HDR వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. 0.3MP ఫ్రంట్ కెమేరా, 3G ఇంటర్నెట్, 2000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 157 గ్రా బరువుతో వైట్, బ్లాక్, గ్రే మరియు champagne కలర్స్ లో వస్తుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo