ఇంటెక్స్ క్లౌడ్ సిరిస్ లో Zest పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది ఇండియాలో. ధర 4,999 రూ. ప్రత్యేకత 4000 mah బ్యాటరీ.
Surveyస్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD 1280 x 720 పిక్సెల్స్ IPS డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ Spreadtrum 7731 ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంటర్నెల్ స్టోరేజ్
32gb sd కార్డ్ సపోర్ట్, 5MP రేర్ led ఫ్లాష్ కెమేరా అండ్ 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, 3G కనెక్టివిటి, WiFi, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ 152 గ్రా బరువు.
గతంలో ఆక్వా ఎయిర్ పేరుతో 5 వేల బడ్జెట్ లోపు మరో మోడల్ లాంచ్ చేసింది ఇంటెక్స్. ఈ రెండు మోడల్స్ కంపెని వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యాయి కాని availability పై ఇన్ఫర్మేషన్ లేదు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile