4,490 రూ ఇంటెక్స్ ఆక్వా Y2 Power లాంచ్

HIGHLIGHTS

1.2 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్

ఇంటెక్స్ అండర్ బడ్జెట్ సెగ్మెంట్ లో 4500 రూ లకు 4in క్వాడ్ కోర్ ప్రొసెసర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. కిట్ క్యాట్ os తో వస్తున్న ఈ ఫోన్ కంపెని అధికారిక సైటు లో లిస్ట్ చేయబడింది.

దీని పేరు Intex Aqua Y2 పవర్. స్పెసిఫికేషన్స్ – 
4in 480×800 పిక్సెల్స్ WVGA IPS స్క్రీన్, డ్యూయల్ సిమ్. ఒకటి స్టాండర్డ్ సిమ్ మరొకటి మైక్రో సిమ్. దీనిలోని మంచి ఫీచర్స్ 2900 mah బ్యాటరీ, 1.2GHz క్వాడ్ కోర్ Spreatrum ప్రొసెసర్. దీనిలోలో 512MB ర్యామ్ మాత్రమే ఉంది. 4GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32 GB అదనపు స్టోరేజ్ సపోర్ట్, 5MP రేర్ LED ఫ్లాష్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 3G, a-gps, WiFi ఉన్నాయి. 

బ్లాక్ బ్లూ వైట్ కలర్స్ లో లభ్యం కానున్న ఇంటెక్స్ aqua Y2 availablity పై కంపెని ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోనులో కెమేరా ఫీచర్స్ తో పాటు, బ్యాటరీ mah హై లైట్ ఫీచర్స్. దీని దగ్గరలోని mah బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోనులు మైక్రోమ్యాక్స్ జ్యూస్ 2 ధర 8,999 రూ మరియు లావా ఫ్యూయల్ 50 ధర 7800 రూ.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :