7,690 రూ లకు ఇంటెక్స్ కొత్త మోడల్ లాంచ్

HIGHLIGHTS

ఆండ్రాయిడ్ 5.1, HD డిస్ప్లే

ఇంటెక్స్ ఆక్వా Glam పేరుతో కొత్త మోడల్ 7,690 రూ లకు రిలీజ్ అయ్యింది ఈ రోజు. ఇది అమ్మాయిలకు ప్రధానంగా తయారు చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. మొబైల్ ను e-bay లో ఈ లింక్ లో కొనగలరు

స్పెసిఫికేషన్స్- 4.7 in HD డిస్ప్లే, 1.3Ghz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6580 SoC, 1gb ర్యామ్, 8MP డ్యూయల్ led ఫ్లాష్ రేర్, కెమేరా 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1

8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 3G, WiFi, 1850 mah బ్యాటరీ, HotKnot కనెక్టివిటి తో దీని బరువు 116.2 గ్రా. అంటే చాలా తేలికగా ఉంటుంది ఫోన్. డిజైన్ పరంగా కూడా ఇది పింక్ కలర్ లో సైడ్స్ లో కొత్త డిజైనింగ్ తో వస్తుంది.

అమ్మాయిలకు అనుగుణంగా సేల్ఫీ కెమేరా లో ఎక్కువ ఆప్షన్స్ తో వస్తుంది ఈ ఫోన్. panaroma, పేస్ బ్యూటీ, లైవ్ ఫోటో మోడ్, స్మైల్ షాట్, HDR, పేస్ డిటెక్షన్, gesture capturing, వాయిస్ capture, anti షేక్ ఫోటోస్.

అంతేకాక లేడిస్ ఒరిఎంటేడ్ అప్లికేషన్స్ ను కూడా జోడించింది ఇంటెక్స్. మెడిటేషన్, sashakt women సేఫ్టీ యాప్స్, askme, మెక్ అప్ యాప్, సంజీవ్ కపూర్ వంటలు. కంపెని హెడ్ కూడా ఇది అర్బన్ women కు టార్గెటింగ్ గా తయారు చేసిన మోడల్ అని వెల్లడించారు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :