ఆసుస్ జెన్ ఫోన్ 3 కొత్త మోడల్స్ ఇమేజెస్ లీక్

ఆసుస్ జెన్ ఫోన్ 3 కొత్త మోడల్స్ ఇమేజెస్ లీక్

ఆసుస్ జెన్ ఫోన్ సక్సెస్ కారణంగా కంపెని చాలా మోడల్స్ ను ఇదే సిరిస్ తో లాంచ్ చేసింది. ఇప్పుడు జెన్ ఫోన్ 3 సిరిస్ ఫోనులు రానున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రీసెంట్ ఈ సిరిస్ కు సంబంధించి ఫోటోలు నెట్ లో హల చల్ చేస్తున్నాయి. రెడ్ డాట్ 21 అనే వెబ్ సైట్ లో ఇవి కనిపించాయి. ఇది ప్రోడక్ట్ డిజైన్ సైట్.

ఇమేజెస్ చూస్తుంటే జెన్ ఫోన్ 3 శామ్సంగ్ గెలాక్సీ S7 కు దగ్గరా ఉంది డిజైన్ వైజ్ గా. రెడ్ డాట్ 21 రిపోర్ట్స్ ప్రకారం జెన్ ఫోన్ 3 లో 2.5D గ్లాస్ వెనుక ముందు ఉండనుంది.

లేజర్ ఆటో ఫోకస్ సిస్టం, usb టైప్ C పోర్ట్, ఫ్రంట్ ఫెసింగ్ ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కానర్ with ఫోటోస్ క్లిక్ ఫీచర్ కూడా ఉండనున్నాయి. గతంలో ఆసుస్ యొక్క రెండు మోడల్స్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది GFX బెంచ్ టెస్ట్ స్కోర్స్ లో.

వాటిలో 3gb ర్యామ్, స్నాప్ డ్రాగన్ 615 చిప్ సెట్, 32GB స్టోరేజ్. ఇది ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో తో వస్తుంది అని మరో రూమర్ కూడా ఉంది.

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile