7,099 రూ లకు iBall Andi స్ప్రింటార్ 4G ఫోన్ లాంచ్

7,099 రూ లకు iBall Andi స్ప్రింటార్ 4G ఫోన్ లాంచ్

iBall కంపెని Andi Sprinter 4G పేరుతో కొత్త మోడల్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 7,099 రూ. దీని ప్రత్యేకత యూనివర్సల్ ఇన్ఫ్రా రెడ్ రిమోట్ కంట్రోలర్ .

సేపెసిఫికేషన్స్ – 5 in 480 x 854 పిక్సెల్స్ FWVGA IPS డిస్ప్లే, 64 బిట్ క్వాడ్ కోర్ 1GHz ప్రొసెసర్, 1gb ర్యామ్, మాలి T720 GPU. 9 రీజనల్ సిస్టం లాంగ్వేజ్ సపోర్ట్.

8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32 gb sd కార్డ్ సపోర్ట్, 8MP led ఫ్లాష్ ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 3.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 4G LTE కనెక్టివిటి, 2100 mah బ్యాటరీ.

21 ప్రీ లోడెడ్ కీ బోర్డ్ లాంగ్వేజెస్ సపోర్ట్, టీవీ, సెట్ అప్ బాక్స్, డీవీడీ ప్లేయర్స్ రిమోట్ కంట్రోల్ తో వైన్ అండ్ స్పెషల్ గోల్డ్ కలర్స్ లో లభ్యం కానుంది.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo