Andi 5Q Gold 4G అనే పేరుతో iBall కంపెని ఇండియన్ మార్కెట్ లో కొత్త మోడల్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ – 6,799 రూ. చెప్పుకోవటానికి 3000 mah బ్యాటరీ మాత్రమే హైలైట్ గా కనిపిస్తుంది.
Surveyఇతర స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G ఇంటర్నెట్, 5 in HD 293PPi IPS డిస్ప్లే, 1GHz క్వాడ్ కోర్ 64 bit ప్రొసెసర్, 1GB రామ్, 32GB SD కార్డ్ సపోర్ట్.
8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 8MP LED ఫ్లాష్ రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 3000mah బ్యాటరీ, 9 ఇండియన్ రీజినల్ లాంగ్వేజెస్ సపోర్ట్, ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్..
ఆండ్రాయిడ్ 5.1 తో వస్తున్న ఈ ఫోన్ ప్రస్తుతానికి కంపెని అఫీషియల్ సైట్ లో ఈ లింక్ లో సెల్ అవుతుంది. త్వరలో ఫిజికల్ స్టోర్స్ లో కూడా సెల్ కానుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile