రియల్‌మీ 7 ప్రో పైన రూ.4,000 భారీ డిస్కౌంట్...అఫర్...ఈరోజుతో...ముగుస్తుంది!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 09 Jul 2021
HIGHLIGHTS
 • రియల్‌మీ డేస్ సేల్

 • రూ.4,000 భారీ డిస్కౌంట్

రియల్‌మీ 7 ప్రో పైన రూ.4,000 భారీ డిస్కౌంట్...అఫర్...ఈరోజుతో...ముగుస్తుంది!
రియల్‌మీ 7 ప్రో పైన రూ.4,000 భారీ డిస్కౌంట్...అఫర్...ఈరోజుతో...ముగుస్తుంది!

రియల్‌మీ డేస్ నుండి రియల్‌మీ 7 ప్రో పైన రూ.4,000 భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ నుండి రియల్‌మీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకే పొందే వీలుంది. రియల్‌మీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో వచ్చిన స్మార్ట్ ఫోన్లలో ఒకటి. అంతేకాదు, ఇది కేవలం మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వుంటుంది. వీటితో పాటుగా  శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్ నుండి మొదలుకొని Sony 64MP క్వాడ్ కెమెరాల వరకూ చాలా మంచి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ సొంతం.

Realme 7 Pro Offer Price

రియల్‌మీ 7 ప్రో బేస్ వేరియంట్‌ అయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .14,999 అఫర్ ధరతో , మరొక 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌ ను రూ .17,999 ధరతో లభిస్తున్నాయి. realme అధికారిక వెబ్సైట్ నుండి లేదా flipkart నుండి కొనుగోలు చేయవచ్చు.   

రియల్‌మీ 7 ప్రో రెండు రంగులలో వస్తుంది - మిర్రర్ బ్లూ మరియు మిర్రర్ సిల్వర్ రంగులలో లభిస్తుంది.

రియల్‌మీ 7 ప్రో: స్పెక్స్

రియల్ మీ 7 ప్రో లో 6.4-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంది, ఇది సూపర్ అమోలేడ్ ప్యానెల్‌ మరియు సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌తో వస్తుంది. ఈ స్క్రీన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ మందం 8.7 మిల్లీమీటర్లు మరియు 182 గ్రాముల బరువు ఉంటుంది.

రియల్ మీ 7 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్ ‌తో ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 618 జిపియుతో పనిచేస్తుంది. ఇది 6GB / 8GB వరకు LPDDR4x RAM మరియు 128GB / 256GB UFS 2.1 స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. మైక్రో SD కార్డ్ ఉపయోగించి స్టోరేన్ మరింత విస్తరించడానికి ఎంపిక ఉంది. రియల్ మీ 7 ప్రో ఆండ్రాయిడ్ 10 ఆధారంగా Realme UI ‌లో నడుస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ 7 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ఎఫ్ / 1.8 ఎపర్చరు గల ప్రధాన  64MP Sony IMX682 సెన్సార్ , 8 ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా , 2MP పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాతో వస్తుంది. ముందు వైపు, 32 MP సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక కెమెరాలు 4K UHD లో 30FPS వద్ద మరియు FHD 120FPS వద్ద రికార్డ్ చేయగలవు, EIS తో మద్దతు కూడా వుంది.

రియల్‌మీ 7 ప్రో లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది అవుట్-ఆఫ్-ది బాక్స్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ ‌కు మద్దతు ఇస్తుంది.  కేవలం 34 నిమిషాలలో 0-100% నుండి పూర్తిగా 7 Pro స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయవచ్చని రియల్ మీ పేర్కొంది.

Realme 7 Pro Key Specs, Price and Launch Date

Price:
Release Date: 27 Sep 2020
Variant: 128 GB/6 GB RAM , 128 GB/8 GB RAM
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  6.4" (1080 x 2400)
 • Camera Camera
  64 + 8 + 2 + 2 | 32 MP
 • Memory Memory
  128 GB/6 GB
 • Battery Battery
  4500 mAh
Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: huge discount on realme 7 pro
Tags:
realme days sale realme discount sale Realme Realme 7 pro రియల్‌మీ రియల్‌మీ 7 ప్రో రియల్‌మీ 5G 65W charging
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
₹ 17999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 10999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status