HTC U11 Plus బెజెల్ లెస్ డిసైన్ అండ్ 18:9 డిస్ప్లే తో 11 నవంబర్ న లాంచ్.

HTC U11 Plus  బెజెల్ లెస్ డిసైన్ అండ్ 18:9  డిస్ప్లే తో 11 నవంబర్ న లాంచ్.

HTC U11 ప్లస్ స్మార్ట్ఫోన్  ని కంపెనీ నవంబర్ 11 న ప్రారంభించనుంది. ఫ్రెంచ్ వెబ్సైట్ ప్రకారం, తైవానీస్ స్మార్ట్ఫోన్  మేకర్  ఓషన్ మాస్టర్ కొడ్నేమ్ యొక్క  ఫ్లాగ్షిప్ డివైస్ ఫై పనిచేస్తుంది. మరో Android One కొడ్నేమ్   డివైస్ HTC U11 లైఫ్ ఫై  పనిచేస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

హెచ్టీసీ యుఎస్ 11 ప్లస్లో 2880 x 1440 పిక్సెల్స్ రిజుల్యూషన్ అందించే 5.99 అంగుళాల క్వాడ్ HD + డిస్ప్లే వుంది. ఈ  డిస్ప్లే  ద్వారా  జపాన్ డిస్ప్లే మరియు 18: 9 యొక్క  యాస్పెక్ట్ రేషియో ని  అందిస్తుందని చెప్పబడుతోంది.

U11 Plus స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  835 చిప్సెట్ తో వస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్  4GB  లేదా  6GB  RAM  అండ్  64GB  లేదా 128GB  యొక్క  UFS 2.1  స్టోరేజ్ తో వస్తుంది .  ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ కలదు .  గత ఫ్లాగ్షిప్  U11  లానే HTC U11 Plus  లో  12MP  రేర్ షూటర్ అందుబాటులో వుంది .  ఇక ఫ్రంట్ సైడ్  8MP  ఇమేజ్ సెన్సార్ కలదు . 

U11 Plus స్మార్ట్ ఫోన్  IP68  వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సెర్టిఫికెట్ తో వస్తుంది . ఈ ఫోన్ ఆండ్రాయిడ్  8.0  ఒరియో అప్డేట్ తో రానుంది .  కంపెనీ  U11, U Ultra  మరియు గత ఏడాది లో వచ్చిన HTC 10  కోసం ఆండ్రాయిడ్ ఒరియో  అప్డేట్ రానున్నట్లు ధృవీకరించింది .  ఈ ఫోన్  క్వాల్ కామ్ క్విక్  ఛార్జ్  3.0  సపోర్ట్ చేస్తుంది , మరియు  మొదట చైనా లోనే అందుబాటులో వస్తుంది . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo