HTC U Play స్మార్ట్ఫోన్ పై భారీ ప్రైస్ కట్

HTC U Play స్మార్ట్ఫోన్ పై  భారీ ప్రైస్ కట్
HIGHLIGHTS

దీని ధరలో Rs. 10,000 తగ్గించింది.

HTC U Play స్మార్ట్ఫోన్  ఫిబ్రవరి  లో భారత్ లో లాంచ్  అయ్యింది.  దీని అసలు ధర Rs. 39,990  గా  నిర్ణయించబడింది. లాంచ్  అయిన 1 నెల  తరువాత' తన  ఫోన్  యొక్క ధర  ని కట్  చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్  ఫోన్ ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  అమెజాన్ లో  Rs. 29,990  ధరలో అందుబాటులో కలదు.దీని ధరలో  Rs. 10,000  తగ్గించింది. 

ఈ ఫోన్ లో 5.2  ఇంచెస్  ఫుల్  హెచ్డీ డిస్ప్లే  కలదు.  మరియు రెసొల్యూషన్  1080 x 1920 పిక్సల్స్ . గొరిల్లా  గ్లాస్  ప్రొటెక్షన్  ఇవ్వబడింది. 

HTC U Playలో మీడియా టెక్  హీలియో  P10 చిప్సెట్  కలదు. మరియు  16 ఎంపీ  రేర్  కెమెరా  కలదు. ఫ్రంట్ సైడ్  కూడా 16 ఎంపీ  కెమెరా 
 ఇవ్వబడింది. ,కనెక్టివిటీ  కోసం  4G LTE, VoLTE, GPS ,బ్లూటూత్ 4.2, వైఫై  802.11 ac,NFC , DLNA, వంటివి ఇవ్వబడ్డాయి. డైమెన్షన్స్  145.99 x 72.9 x 7.99 , బరువు  145 గ్రాములు .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo