Honor Days Sale : గరిష్టంగా Rs 8,000 వరకు డిస్కౌంట్లు

HIGHLIGHTS

Honor Days Sale ల్లో భాగంగా కొన్ని హానర్ స్మార్ట్ ఫోనాల్ పైన, గరిష్టంగా Rs 8,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించింది.

అంతేకాకుండా, 2399 రూపాయల విలువగల, హానర్ బ్యాండ్ 4 ని కేవలం 2,099 రుపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు.

NO COST EMI, క్యాష్ బ్యాక్ మరియు ఎక్స్చేంజి వంటి మరెన్నో ఆఫర్లు కూడా అందుబాటులోవున్నాయి.

Honor Days Sale : గరిష్టంగా Rs 8,000 వరకు డిస్కౌంట్లు

అమేజాన్ ఇండియా హానర్ ప్రొడక్టుల పైన నిర్వహిస్తున్నHonor Days Sale ల్లో భాగంగా కొన్ని హానర్ స్మార్ట్ ఫోనాల్ పైన, గరిష్టంగా Rs 8,000 వరకు డిస్కౌంట్లు  ప్రకటించింది.  అంతేకాకుండా, 2399 రూపాయల విలువగల, హానర్ బ్యాండ్ 4 ని కేవలం 2,099 రుపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అధనంగా, NO COST EMI, క్యాష్ బ్యాక్ మరియు ఎక్స్చేంజి వంటి మరెన్నో ఆఫర్లు కూడా అందుబాటులోవున్నాయి. ఈ సేల్ మే 13 నుండి 17 వ తేదీవరకూ జరగనుంది.                 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Honor Play

గేమింగ్ ప్రియుల కోసం, హానర్ ప్రత్యేకంగా అందించిన ఈ హానర్ ప్లే స్మార్ట్ ఫోన్, ఉత్తమైన 4D గేమింగ్ అనుభూతుని అందిస్తుంది. అంతేకాకుండా, ఇందులో మంచి డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో పాటుగా 16MP సెల్ఫీ కెమేరా కూడా మంచి కెమేరా అనుభూతిని అందిస్తాయి. వాస్తవానికి, Rs. 21, 999 ధరతో వున్నా ఈ స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ ఇండియా తన సమ్మర్ సేల్ ద్వారా అత్యధికంగా 8,000 రూపాయల డిస్కౌంట్ అందించింది. అంటే, ఈ సేల్ నుండి కేవలం రూ.13, 999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.

Honor 7C

ఈ ఫోన్ హానర్ 8C కి ముందుగా వచ్చి విజయవంతమైన స్మార్ట్ ఫోనుగా చెప్పొచ్చు. ఇది డ్యూయల్ రియర్ కెమేరా మరియు స్నాప్ డ్రాగన్ 450 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుగా, రూ. 12,999 ధరతో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫంపైన 5,000 రుపాయల డిస్కౌంట్ అందించి, ఈ సేల్ ద్వారా దీన్ని కేవలం రూ. 7,999 ధరతో అందిస్తోంది.ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.

Honor 8X

2018 సంవత్సరానికి గాను వచ్చినటువంటి హానర్ ఫోనులో బెస్ట్ కెమేరా ఫోనుగా ఇది నిలుస్తుంది. ఈ Honor 8X స్మార్ట్ ఫోన్ ఈ అమేజాన్ సమ్మర్ సేల్ ద్వారా ఇప్పటి వరకూ ఎప్పుడు చూడనటుంటి ధరకి సేల్ కానుంది. ఈ ఫోనుపైన ఇప్పటి వరుకూ ధర తగ్గించినా కూడా రూ.13,999 ధర వద్ద నిలకడగా అమ్ముడవుతోంది. కానీ, ఈ సేల్ నుండి Rs.12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.

Honor 8C

ఈ స్మార్ట్ ఫోనుకూడా 8X లాగానే కనిపిస్తుంది కానీ స్పెక్స్ పరంగా కొంచెం తక్కువగా వుండే ఈ ఫోన్, ఈ ధరలో ప్రాసెసర్ పరంగా ఉత్తమంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇందులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసరును అందించింది. ముందుగా, Rs 10, 999 ధరతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ పైన 1,000 రూపాయల డిస్కౌంట్ అందించి కేవలం రూ. 9,999 ధరతో ఈ సేల్ ద్వారా అందిస్తోంది. ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo