3GB RAM అండ్ డ్యూయల్ కెమెరా తో Honor 6x జస్ట్ Rs. 9,999 లో

3GB RAM  అండ్ డ్యూయల్ కెమెరా తో  Honor 6x జస్ట్  Rs. 9,999 లో

డ్యూయల్ రేర్  కెమెరా ఫీచర్ ఈ రోజుల్లో మార్కెట్ లో ట్రెండింగ్  గా ఉంది, మీరు డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి స్మార్ట్ఫోన్ కొనుగోలు  కోసం ఆలోచిస్తూ ఉంటే, ఇది మీకు ఒక మంచి అవకాశం. వాస్తవానికి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ లో  హానర్ సేల్స్  జరుగుతున్నాయి. ఈ సేల్  కింద హానర్  స్మార్ట్ఫోన్లు గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లు పొందుతున్నాయి .ఈ సేల్  కింద  హానర్ 6X 3GB RAM మరియు 32GB  ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్  గొప్ప డిస్కౌంట్ ని  పొందుతుంది . డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ఫోన్  రూ. 9,999  లో లభ్యం . అసలు ధర రూ. 11.999 .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్  మరియు 4GB RAM వేరియంట్ కేవలం రూ. 11999 లో మీది  కావచ్చు. అసలు  ధర రూ. 13,999. ఈ ఫోన్ 12MP + 2MP డ్యూయల్  రేర్  కెమెరా సెటప్ ని  కలిగి ఉంది. ఇది  5.5-అంగుళాల ఫుల్  HD  డిస్ప్లే  కలిగి ఉంది. ఒక 3340mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ కిరిన్ 655 ప్రాసెసర్ కలిగి ఉంది.

 

Santhoshi

Santhoshi

Digit.in
Logo
Digit.in
Logo