డ్యూయల్ రేర్ కెమెరా సెట్ అప్ తో హానర్ 6X ఫోన్ లాంచ్

డ్యూయల్ రేర్ కెమెరా సెట్ అప్ తో హానర్ 6X ఫోన్ లాంచ్

2017 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో మొదలయ్యింది. దీనినే CES అని కూడా అంటారు. ప్రతీ సంవత్సరం చేసే ఈ ఈవెంట్ లో వరల్డ్ వైడ్ గా ఎలక్ట్రానిక్ కంపెనీలు, స్టార్ట్ అప్స్ అన్నీ తమ ప్రొడక్ట్స్ ను ఎలక్ట్రానిక్ మార్కెట్ కు పరిచయం చేస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

సో ఈ ఈవెంట్ లో Huawei నుండి హానర్ నుండి 6X అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది డ్యూయల్ కెమెరా సెట్ అప్ కలిగి ఉంది. ఆల్రెడీ ఈ ఫోన్ ను చైనా లో సేల్స్ మొదలు పెట్టింది.

ఇండియాలో జనవరి ఎండింగ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే.. 5.5 in FHD డిస్ప్లే, ఆక్టో కోర్ Kirin 655 SoC, 3GB రామ్.

32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3340 mah బ్యాటరీ, 8MP ఫ్రంట్ కెమెరా , 12MP అండ్ 2MP రేర్ కెమెరాస్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో తో ఫోన్ ప్రైస్ సుమారు 17,000 రూ ఉంటుంది.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo