10,000 రూ instant డిస్కౌంట్ తో వస్తున్న గూగల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్

10,000 రూ instant డిస్కౌంట్ తో వస్తున్న గూగల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్

గూగుల్ పిక్సెల్ అండ్ పిక్సెల్ XL ఫోనులపై స్నాప్ డీల్ సైట్ లో భారీ డిస్కౌంట్ తో వస్తున్నాయి. అక్టోబర్ లో మాత్రం ఈ రెండూ ఫ్లిప్ కార్ట్ లోనే సేల్స్ జరిగాయి.అయితే లేటెస్ట్ గా స్నాప్ డీల్ లో కూడా అందుబాటులోకి రావటంతో స్నాప్ డీల్ వీటిపై లాంచ్ ఆఫర్స్ అందిస్తుంది. 10000 రూ Yatra e-wallet లో కాష్ బ్యాక్ ఇస్తుంది. అదనంగా 5,999 రూ విలువైన accidental damage కవర్ చేస్తూ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ అందిస్తుంది ఒక సంవత్సరం వరకూ. ఈ రెండూ పిక్సెల్ అండ్ పిక్సెల్ XL మోడల్స్ వర్తిస్తాయి. అదనంగా Yes బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్ లపై ఫోన్ కొంటే వెంటనే 10000 రూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెబుతుంది స్నాప్ డీల్. ఇంకా HDFC కార్డ్స్ పై 12% డిస్కౌంట్ మరియు 5X రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. గూగల్ పిక్సెల్ స్టార్టింగ్ ప్రైస్ 57,000 రూ పిక్సెల్ XL ఫోన్ ప్రైస్ 67,000 రూ.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google Pixel అమెజాన్ లో 66,000 లకు కొనండి

Google Pixel అమెజాన్ లో 66,000 లకు కొనండి

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo