అమెజాన్ అందిస్తున్న స్మార్ట్ ఫోన్ ఆఫర్స్
అమెజాన్ అందిస్తున్న ఆఫర్ స్మార్ట్ ఫోన్ల లోని ఉత్తమైన స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ ని మీకోసం అందిస్తున్నాము.
నాణ్యమైన స్మార్ట్ ఫోన్ ని మంచి ధరకి కొనాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకొని అమెజాన్ అందిస్తున్న స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ ని మీకోసం ఒక లిస్టుగా చేసి అందిస్తున్నాము. ఇందులో ఈ పాట డివైజ్ ని కొత్తదానితో ఎక్స్చేంజి చేసుకునే సౌకర్యం లాంటివి కూడా అందుబాటులోవున్నాయి.
SurveyRealMe 1 (Diamond Black, 4+64 GB)
ఈ రియల్ మీ1 ఫోన్ 1080p అందించగల 6 అంగుళాల FHD కెపాసిటివ్ 2160 x 1080 పిక్సల్స్ రిసల్యూషన్ మరియు 403 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ డిస్ప్లే తో వస్తుంది. వెనుక 13 ఎంపీ ప్రధాన కెమెరా 8ఎంపీ ముందు సెన్సరా తో పాటు ఆండ్రాయిడ్ ఒరేమో 8.1 తో నడుస్తుంది. ప్రసుతం రూ. 12,999 ధరగా ఉన్న ఈ ఫోన్ ని అమెజాన్ ఆఫర్ క్రింద రూ. 10,999 ధరకి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Oppo F5 (Red, Full Screen Display, 6GB RAM)
ఒప్పో ఏఫ్ 5 2160 x 108 పిక్సెల్స్ అందించగల 6 అంగుళాల కెపాసిటివ్ తూచ్ స్క్రీన్ ని కలిగివుంది. ఈ డివైజ్లో వేనక 16ఎంపీ ప్రధాన మరియు ముందు 20ఎంపీ సెన్సార్ ని అందించారు . 6జీబీ ర్యామ్ మరియు 32జీబీ స్టోరీజి తో ఈ ఈ డివైజ్ఉంటుంది. రూ . 25,990 ధరగా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ 1,000రూపాయాల ఆఫర్ తో రూ . 24,990 కి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Huawei Nova 3i (Black, 4GB RAM + 128GB Memory)
కెమెరా పరంగా చుస్తే, 24ఎంపీ + 2ఎంపీ ముందు మరియు 16ఎంపీ + 2ఎంపీ లతో ఉంటుంది ఈ హువావే నోవా 3. GPU టర్బో మరియు 6.3 "హువావే పూర్తి వీక్షణ ప్రదర్శన 2.0 వినూత్న నోచ్ తో మరియు 19.5: 9 యాస్పెక్ట్ రేషియో తో ఈ ఫోన్ ఉంటుంది. ప్రసుతం మార్కెట్లో రూ. 23,999 ధరగా ఉన్న ఈ ఫోన్ ని అమెజాన్ ఆఫర్ క్రింద రూ. 20,9990 ధరకి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Huawei P20 Lite Midnight Black (19:9 Full View Display, 24MP Front Camera, 64GB)
ఈ హువావే పి 20 స్మార్ట్ ఫోన్ 1080 x 2280 పిక్సెల్స్ అందించగల ఒక 5.84 అంగుళాల కొత్త నోచ్ డిస్ప్లే తో వస్తుంది.ఈ దివుజ్ 2.36GHz కార్టెక్స్-ఏ 53 + 1.7GHz కార్టెక్స్-ఎ 53 కిరిన్ 659 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పాటుగా ఆండ్రాయిడ్ ఒరేమో 8.0 ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తుంది. రూ . 22,999 ధరగా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ 3,000రూపాయాల ఆఫర్ తో రూ . 19,999 కి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
ఈ మోటో జీ 6 స్మార్ట్ ఫోన్లో 18:9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 1080 x 2160 పిక్సెల్స్ అందించగల 5.7 అంగుళాల మాక్స్ విజన్ ఫుల్ హెచ్ డి+ డిస్ప్లే ని అందించారు. 12ఎంపీ+5ఎంపీ రియర్ మరియు 16ఎంపీ ఫరంట్ ఫేసింగ్ సెన్సార్ ని ఈ డివైజ్ కలిగి వుంది. ప్రసుతం మార్కెట్లో రూ. 15,999 ధరగా ఉన్న ఈ ఫోన్ ని అమెజాన్ ఆఫర్ క్రింద రూ. 13,999 ధరకి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Samsung Galaxy On7 Prime (Black, 4GB RAM + 64GB Memory)
ఈ శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రైమ్ 1080 x 1920 ప్[పిక్సెల్స్ అందించగల 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే ని కలిగి వుంది. వెనుక f /1.9 ఆపేర్చేర్ గల ఒక 13ఎంపీ ప్రధాన కెమెరా మరియు 13ఎంపీ సెన్సార్ ని ముందు అందించారు. రూ . 14,990 ధరగా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ 1,000రూపాయాల ఆఫర్ తో రూ . 13,990 కి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Moto G5s Plus (Blush Gold, 64GB)
ఈ మోటో జీ 5 ప్లస్ f /2.0 అపెర్చర్ గల ఒక 13ఎంపీ+13ఎంపీ డ్యూయల్ కెమెరా వెనుక మరియు 8ఎంపీ సెన్సర్ని ముందు కలిగివుంది. 1080 x 1920 పిక్సెల్స్ అందించగల ఒక 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే ని దీనికి అందించారు. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 తో సంరక్షించబడినది. ప్రసుతం మార్కెట్లో రూ. 16,999 ధరగా ఉన్న ఈ ఫోన్ ని అమెజాన్ గొప్ప ఆఫర్ క్రింద రూ . 5000 తగ్గించి రూ. 11,999 ధరకి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
