Gionee X1s స్మార్ట్ ఫోన్ 4000 mAh బ్యాటరీ తో లాంచ్ , ధర కేవలం Rs 12,999, ఈరోజే సేల్స్ ….!!!

Gionee X1s  స్మార్ట్ ఫోన్  4000 mAh బ్యాటరీ తో లాంచ్ ,  ధర కేవలం Rs 12,999, ఈరోజే సేల్స్ ….!!!
HIGHLIGHTS

Gionee India తన X సిరీస్ కింద కొత్త స్మార్ట్ ఫోన్ 'X1s' ను లాంచ్ చేసింది .

Gionee India  తన X  సిరీస్ కింద కొత్త స్మార్ట్ ఫోన్  'X1s'  ను లాంచ్ చేసింది .  మరియు ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో   Rs 12,999  ధరలో  21  సెప్టెంబర్ అంటే ఈరోజు నుంచి సేల్స్ కి అందుబాటులో ఉంటుంది . X1s  లో 13MP  రేర్ కెమెరా అండ్  16MP  సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది .  ఇది ఫ్లాష్ తో వస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్ లో 4000mAh  బాటరీ  కలదు . 

Gionee  యొక్క బిజినెస్ ఇంటెలిజెన్స్ మరియు ప్లానింగ్ డైరెక్టర్  Alok Shrivastava   "Gionee X1s  ద్వారా   మేము మా యూజర్స్ కి   మంచి టెక్నాలజీ అండ్ , మంచి బ్యాటరీ  క్యాపబిలిటీ  అందించగలుగుతున్నామని తెలియ చేశారు "
X1s  స్మార్ట్ ఫోన్ లో  3GB  RAM  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు .  దీనిని మైక్రో SD ద్వారా  256GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చును .  మరియు ఈ ఫోన్ డిస్ప్లే చూసినట్లయితే  5.2  ఇంచెస్  HD IPS  డిస్ప్లే ఇవ్వబడింది .  ఇది గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది .

 ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వబడింది . దీని ద్వారా  మీరు 0.3  సెకండ్స్ లో   మీ ఫోన్  అన్లాక్  చేయవచ్చును  .  ఇవే కాక , Gionee X1s  స్మార్ట్ ఫోన్  1.5GHz  క్వాడ్ కోర్  ప్రోసెసర్   ఆండ్రాయిడ్  7.0 OS  ఫై నడుస్తుంది . 

Digit.in
Logo
Digit.in
Logo