get 256gb storage 5G Smartphone at rs 11999
బడ్జెట్ ధరలో కొత్త 5G Smartphone కోసం సెర్చ్ చేసే వారికి శుభవార్త. ఈరోజు ఒక బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ డీల్ ఒకటి మీకోసం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 108MP పవర్ ఫుల్ కెమెరా మరియు 256 జీబీ హెవీ స్టోరేజ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి మీకు లభిస్తుంది. ఈ డీల్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో రీసెంట్ గా విడుదల చేసిన TECNO POVA 6 NEO 5G కంప్లీట్ ఫీచర్స్ తో ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ డీల్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ రోజు అమెజాన్ నుండి రూ. 13,999 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై అమెజాన్ ఈరోజు రెండు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది.
ఈ ఫోన్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ ఈరోజు అదనంగా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 11,999 రూపాయల అతి చవక ధరకే అందుకోవచ్చు. అయితే, ఈ ఫోన్ ను BOBCARD EMI మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: Lava Blaze Dragon: కొత్త బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ చేసిన లావా.. ప్రైస్ ఎంతంటే.!
ఈ టెక్నో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో సెగ్మెంట్ ఫస్ట్ 108MP కెమెరా ఫోన్ గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో గప్ప ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ AI సూట్ తో గొప్ప ఎఐ కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా ప్రీమియం లుక్స్ కలిగిన డిజైన్ మరియు కలర్స్ లో వచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity D6300 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 256 జీబీ హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ 120hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ ఆల్ డైరెక్షన్ NFC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5 సంవత్సరాల ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని లాంచ్ సమయంలో టెక్నో తెలిపింది. ఈ టెక్నో ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లను డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ IP54 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.