Flipkart స్మార్ట్ ఫోన్ , స్మార్ట్ వాచ్ ,పవర్ బ్యాంకు లపై భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది ,పదండి అవేంటో చూడండి మరి ..!

Flipkart  స్మార్ట్ ఫోన్ , స్మార్ట్ వాచ్ ,పవర్ బ్యాంకు లపై భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది ,పదండి అవేంటో చూడండి మరి ..!
HIGHLIGHTS

ఈరోజు Flipkart లో కొన్ని మంచి డీల్స్ నడుస్తున్నాయి . ఒకవేళ మీరు తక్కువ ధరకే ప్రోడక్ట్స్ పొందాలనుకుంటే ఇది మీకు మంచి అవకాశం .

 ఈరోజు  Flipkart  లో కొన్ని మంచి డీల్స్ నడుస్తున్నాయి .  ఒకవేళ మీరు తక్కువ ధరకే ప్రోడక్ట్స్  పొందాలనుకుంటే ఇది మీకు మంచి అవకాశం . ఈరోజు Flipkart  స్మార్ట్ ఫోన్ ,  స్మార్ట్ వాచ్ పవర్  బ్యాంకు  లపై భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది .  పదండి అవేంటో చూడండి మరి ..!

Microsys 10000MaH MICROSYS Power Bank  

Microsys 10000MaH MICROSYS Power Bank  యొక్క అసలు ధర  Rs 1600   Flipkart  దీనిపై ఇస్తున్న  71%  డిస్కౌంట్ తరువాత కేవలం  Rs 450  లో దీనిని పొందవచ్చును . ఈ పవర్ బ్యాంక్  యొక్క కెపాసిటీ  10000 mAh  మరియు దీని బరువు  200  గ్రాములు .  మరియు దీనికి 10 రోజుల రీప్లేస్మెంట్ వారంటీ కలదు . 

Microsys 10000MaH MICROSYS POWERBANK 10000 mAh Power Bank, ఫ్లిప్కార్ట్ లో 495 లకు కొనండి

ZIN-WEB FAST010 10400 mAh Power Bank  

ZIN-WEB FAST010 10400 mAh Power Bank  యొక్క అసలు ధర  Rs 2,499  కానీ Flipkart  దీనిపై ఇస్తున్న  80%  డిస్కౌంట్ తరువాత దీని ధర  Rs 488 గా వుంది . మరియు దీనికి 10 రోజుల రీప్లేస్మెంట్ వారంటీ కలదు . 

ZIN-WEB FAST010 Portable Powerful Premium 010 10400 mAh Power Bank, ఫ్లిప్కార్ట్ లో 488 లకు కొనండి

FEDITO PPB089 PORTABLE Power Bank  

FEDITO PPB089 పోర్టబుల్ పవర్ బ్యాంక్ ధర రూ. 1,999, అయితే ఫ్లిప్కార్ట్  ఇస్తున్న డిస్కౌంట్ 72% తరువాత, దాని ధర 553 రూపాయలకు  తగ్గింది . ఈ పవర్ బ్యాంకు  12000 mAh  బ్యాటరీ  కలుగు మరియు బరువు 237 గ్రాములు. మైక్రో కనెక్టర్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీలను ఈ పవర్ బ్యాంకులో ఇచ్చారు .  AC అడాప్టర్ ఉంది మరియు 10 రోజుల రీప్లేస్మెంట్ వారంటీ కలదు .

FEDITO PPB089 PORTABLE POWERFUL PREMIUM 010 12000 mAh Power Bank, ఫ్లిప్కార్ట్ లో 553 లకు కొనండి

Rock ITP-105 10000 mAh Power Bank
ఈ పవర్ బ్యాంక్  యొక్క అసలు ధర 1,799 రూపాయలు.  కానీ ఫ్లిప్కార్ట్  దీనిపై ఇస్తున్న 61% డిస్కౌంట్ తర్వాత, దాని ధర 699 కి  తగ్గింది .  దీని బరువు 270 గ్రాములు. 

Rock ITP-105 10000 mAh Power Bank, ఫ్లిప్కార్ట్ లో 699 లకు కొనండి

Divine U8 Black Smartwatch
ఈ  స్మార్ట్ వాచ్ ఫై ఫ్లిప్కార్ట్  86 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది, దీని ధర రూ .4,999 నుండి రూ .688 కు తగ్గింది. ఈ SmartWatch లో, మీరు బ్లూటూత్ సపోర్ట్ , కాల్ ఫంక్షన్, టచ్ స్క్రీన్ మరియు  వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్ పొందుతారు.  10 రోజుల రీప్లేస్మెంట్ వారంటీ కలదు .

Divine U8 Black Smartwatch (Black Strap Regular), ఫ్లిప్కార్ట్ లో 549 లకు కొనండి

Zemini asset 10 Portable Speaker 

Flipkart   ఈరోజు  Zemini asset 10 Portable Speaker ఫై 77%  డిస్కౌంట్ ను ఇస్తుంది .  దీని అసలు ధర   Rs 1,999  డిస్కౌంట్ తరువాత కేవలం Rs  449  లో లభ్యం . ఈ స్పీకర్లో ఒక మెమరీ కార్డ్ స్లాట్ అందుబాటులో ఉంది మరియు ఇది 2.4G Hz యొక్క ఫ్రీక్వెన్సీతో వస్తుంది. ఈ స్పీకర్లో మీరు Bluetooth ద్వారా వైర్లెస్  మ్యూజిక్ ని  పొందవచ్చు. 

Zemini asset 10 Portable Bluetooth Mobile/Tablet Speaker, ఫ్లిప్కార్ట్ లో 449 లకు కొనండి

Moto E4 Plus Smartphone

Moto E4 ప్లస్ స్మార్ట్ఫోన్  ని మీరు Flipkart లో  కొనుగోలు చేయవచ్చు.  ఇది  9,999 ధరలో అందుబాటులో వుంది .  ఈ మొబైల్ లో  3 జీబి ర్యామ్, 32 జీబి ర్యామ్, 5.5 అంగుళాల డిస్ప్లే,  13MP వెనుక కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరాని పొందుతారు. ఈ స్మార్ట్ఫోన్ ఒక మీడియా టెక్ MTK6737 1.3GHz ప్రాసెసర్ మరియు ఒక 5000mAh Li-On పాలీమర్ బ్యాటరీని కలిగి ఉంది.

Moto E4 Plus (Fine Gold, 32 GB) (3 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 9,999 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo