ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ఫోన్ల ఫై భారీ డిస్కౌంట్స్ , ఈరోజే .

ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ఫోన్ల ఫై భారీ డిస్కౌంట్స్ , ఈరోజే .

Flipkart  నేడు స్మార్ట్ఫోన్ల ఫై  చాలా డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తుంది . ఇక్కడ మేము ఇలాంటి స్మార్ట్ఫోన్ల లిస్ట్ ఇస్తున్నాము,  మీరు ఒక స్మార్ట్ఫోన్ కొనుగోలు ఆలోచిస్తూ ఉంటే  డిస్కౌంట్ రేటు వద్ద స్మార్ట్ఫోన్ కొనుగోలుకు  మంచి అవకాశం ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్వైప్ ఎలైట్ 4G బ్లాక్ కలర్ ఈ ఫోన్ 8 GB  ఇంటర్నల్ స్టోరేజ్  మరియు 1 GB RAM కలిగి ఉంటుంది. ఫోన్ అసలు ధర రూ .4,999 ఫ్లిప్కార్ట్ దీనిపై 1000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. అంటే, మీరు రూ. 3,999  లో  కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ నుండి కొనండి. 

ఇన్ఫినిక్స్ హాట్ ప్రో స్మార్ట్ఫోన్ మేజిక్ గోల్డ్ కలర్ 16 జీబి స్టోరేజ్ మరియు 3 జిబి ర్యామ్ ని  కలిగి ఉంది. మీరు దీనిని ఫ్లిప్కార్ట్ లో  7,499 రూపాయల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ నుండి కొనండి. 

పానాసోనిక్ ఎలుగ రే 700 స్మార్ట్ఫోన్  షాంపైన్  గోల్డ్  కలర్  మరియు 3 GB RAM తో  ఫ్లిప్కార్ట్  డిస్కౌంట్ రేట్ వద్ద అందుబాటులో ఉంది. దాని అసలు ధర  రూ 13,990  కానీ 28 % డిస్కౌంట్ తరువాత 9,999 లో కొనవచ్చు .  ఇక్కడ నుండి కొనండి. 

ఆనర్ 6x స్మార్ట్ఫోన్ సిల్వర్ కలర్ మరియు 64 జీబీ స్టోరేజ్  మరియు 4 జిబి RAM కలిగి ఉంది. మీరు దీనిని  ఫ్లిప్కార్ట్ లో 13,999 రూపాయల వద్ద కొనుగోలు చేయవచ్చు.  ఎక్స్చేంజ్ ఆఫర్ మరియు నో కాస్ట్  EMI ఎంపిక కలదు . ఇక్కడ నుండి కొనండి. 

ZTE బ్లేడ్ A2 ప్లస్ స్మార్ట్ఫోన్ ఫై  తగ్గింపు  లభిస్తుంది, ఫిలిప్ట్. అసలు ధర  రూ. 11,999  ఒప్పందం ప్రకారం ఈ ఫోన్  ను కేవలం రూ .8,999 లో పొందవచ్చు . ఈ ఫోన్లో 32 GB  స్టోరేజ్  మరియు 4 GB RAM  కలిగి ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి. 

 పానాసోనిక్ P77 స్మార్ట్ఫోన్ ఫై ఫ్లిప్కార్ట్  24% డిస్కౌంట్  ఇస్తుంది .  ఫ్లిప్కార్ట్ లో  అసలైన ధర రూ. 6,999  కానీ డిస్కౌంట్ తరువాత ధర 5,299. ఈ వైట్ కలర్ ఫోన్లో 16 GB స్టోరేజ్  మరియు 1 GB RAM ఉన్నాయి. ఇక్కడ నుండి కొనండి

iVooMi Me3S స్మార్ట్ఫోన్  ఫ్లిప్కార్ట్ లో  డిస్కౌంట్  లో లభ్యం . ఫ్లిప్కార్ట్ నుంచి 6,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ .7,800. ఈ ఫోన్ మినిట్ బ్లాక్ రంగులో 32 జీబి స్టోరేజ్  మరియు 3 జిబి RAM కలిగి ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి. 

ఇన్ఫినిక్స్ నోట్ 4 స్మార్ట్ఫోన్ ని   ఫ్లిప్కార్ట్ లో  8,999 కి  కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ మరియు నో కాస్ట్  EMI ఎంపిక కలదు .  ఈ ఫోన్ 32 GB స్టోరేజ్ మరియు 3 GB RAM కలిగి ఉంది. ఇక్కడ నుండి కొనండి. 

నోకియా 3 మీరు ఫ్లిప్కార్ట్  నుండి 9,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ మరియు నో కాస్ట్  EMI ఎంపిక కలదు .ఈ ఫోన్  మెట్  బ్లాక్ కలర్ లో  16 GB స్టోరేజ్ మరియు 2 GB RAM తో అమర్చబడి ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo