Flipkart ధమాకా ఆఫర్: 30 వేలకే లేటెస్ట్ Google Pixel ఫోన్ అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఫ్లాగ్ షిప్ సేల్ జాక్ పాట్ డేస్ సేల్ నుంచి గొప్ప ఆఫర్ అందించింది

ఈరోజు లేటెస్ట్ Google Pixel ఫోన్ పై ధమాకా ఆఫర్ అందించింది

Google Pixel ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్లతో 30 వేల ధరలో అందుకునే గొప్ప అవకాశం

Flipkart ధమాకా ఆఫర్: ఈరోజు తో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ ఫ్లాగ్ షిప్ సేల్ జాక్ పాట్ డేస్ సేల్ నుంచి గొప్ప ఆఫర్ అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు లేటెస్ట్ Google Pixel స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్లతో 30 వేల ధరలో అందుకునే గొప్ప అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Flipkart ధమాకా ఆఫర్:

ఫ్లిప్ కార్ట్ ఫ్లాగ్ షిప్ సేల్ జాక్ పాట్ డేస్ సేల్ నుంచి గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్ ను 45% భారీ డిస్కౌంట్ తో రూ. 32,999 రూపాయల డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు లతో కొనుగోలు చేస్తే రూ. 2,000 డిస్కౌంట్ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ ఆఫర్ మరియు డిస్కౌంట్ ఆఫర్ తో కలిపి రూ. 30,999 రూపాయల డిస్కౌంట్ ధరకి పొందవచ్చు.

Also Read: Independence Day 2024 విషెస్ మరియు కొటేషన్స్ ను సరికొత్తగా సెండ్ చేయండి.!

Google Pixel 7 : ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.3 ఇంచ్ OLED స్క్రీన్ తో వస్తుంది. గూగుల్ ఈ ఫోన్ ను Google Tensor G2 చిప్ సెట్ మరియు టైటాన్ M2 సెక్యూరిటీ ప్రోసెసర్ తో జతగా వస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ రియర్ కెమెరా సెటప్ లో 50MP Octa PD క్వాడ్ బేయర్ వైడ్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోను ముందు భాగంలో 10.5 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా OIS + EIS సపోర్ట్ లను కలిగి ఉంటుంది మరియు గూగుల్ యిక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4270 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :