ఆపిల్ ఐఫోన్ 11 ను తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ ఆపిల్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే Flipkart నుండి లభిస్తోంది. ఈ ఫోన్ ను డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లతో మరింత చవక ధరకే పొందే వీలుంది. ఈ ఆపిల్ ఫోన్ డీల్ వివరాలేమిటో తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Apple iPhone 11: ధర మరియు ఆఫర్లు
ఆపిల్ ఐఫోన్ 12 (64GB) వేరియంట్ ఇప్పుడు రూ.40,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. అలాగే, iPhone 11 (128GB) మోడల్ రూ.46,999 అఫర్ ధరతో అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ నుండి మీరు ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ పైన మంచి ఎక్స్ చేంజ్ వాల్యూను కూడా అఫర్ చేస్తోంది. అన్ని ఆఫర్లతో ఈ ఆపిల్ ఐఫోన్ చాలా చవక ధరకే లభిస్తుంది.
ఆపిల్ iPhone 12 పెద్ద 6.1 ఇంచ్ లిక్విడ్ రెటీనా HD డిస్ప్లేతో వస్తుంది. ఇది బలమైన డిజైన్ తో వస్తుంది మరియు వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఈ ఫోన్ A13 Bionic చిప్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక 12MP డ్యూయల్ కెమెరా సిస్టం ఉంటుంది. ఈ కెమెరాతో 24fps వద్ద 4K వీడియోలను షూట్ చేయవచ్చు మరియు ట్రూ లైఫ్ ఫోటోలను కూడా పొందవచ్చు. అలాగే, ముందుగా భాగంలో కూడా 12MP సెల్ఫీ కెమెరా వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile