Samsung Galaxy S7 పై Rs 12,510 ల ఫ్లాట్ డిస్కౌంట్…

Samsung Galaxy S7  పై  Rs 12,510 ల ఫ్లాట్ డిస్కౌంట్…

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 7 స్మార్ట్ఫోన్ పై  ఫ్లిప్కార్ట్  12,510 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ని ఇస్తుంది . ఆ తర్వాత ఈ స్మార్ట్ఫోన్  రూ. 33,490 అందుబాటులో ఉంది.. 20,000 రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కూడా ఈ స్మార్ట్ఫోన్ ని  కొనుగోలు చేయవచ్చు.4GB RAM అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు , అలాగే ఒక 5.1-అంగుళాల క్వాడ్ HD డిస్ప్లే శామ్సంగ్ గెలాక్సీ S7 లో కలదు. 12MP వెనుక మరియు 5MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది ఇది కూడా ఒక 3000mAh బ్యాటరీ ఉంది.  Exynos 8890 ప్రాసెసర్ అమర్చారు.

గెలాక్సీ S7 స్మార్ట్ఫోన్ IP68 సర్టిఫికేషన్ కలిగి ఉంది, అంటే ఇది వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ కలిగివుంది.ఈ స్మార్ట్ఫోన్ ని  ఆండ్రాయిడ్ మార్ష్మల్లౌతో ప్రారంభించారు, కానీ ఇప్పుడు  Android నౌగాట్ లో అప్డేట్ చేయబడింది, ఇప్పుడు ఈ ఫోన్ Android నౌగాట్ తో వస్తోంది.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo