Flipkart Big Saving Days Sale: తక్కువ ధరకే అమ్ముడవుతున్నబెస్ట్ స్మార్ట్ ఫోన్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 09 Aug 2020
HIGHLIGHTS

అధనంగా , Citi Bank క్రెడిట్ / డెబిట్ కార్డ్ లేదా ICICI క్రెడిట్ కార్డు ఉన్నవారు తమ కార్డుతో కొనుగోలు చేసేటప్పుడు 10% వరకు తక్షణ క్యాష్‌ బ్యాక్ పొందవచ్చని గుర్తుంచుకోండి.

Flipkart Big Saving Days Sale: తక్కువ ధరకే అమ్ముడవుతున్నబెస్ట్ స్మార్ట్ ఫోన్స్

#IBMCodePatterns, a developer’s best friend.

#IBMCodePatterns provide complete solutions to problems that developers face every day. They leverage multiple technologies, products, or services to solve issues across multiple industries.

Click here to know more

Advertisements

ఫ్లిప్‌ కార్ట్ యొక్క బిగ్ సేవింగ్స్ డే సేల్ ద్వారా దుస్తులు,బొమ్మలు నుండి మొదలుకొని భారీ ప్రోడక్ట్స్ వరకూ అన్ని ప్రోడక్ట్స్ పైన గొప్ప ఆఫర్లను అందిస్తోంది. వాస్తవానికి, మేము ఇక్కడ డిజిట్ ఉన్నది మీకు టెక్ గురించి చెప్పడానికి, కాబట్టి ఆగస్టు 10 వరకు ఉండే ఈ సేల్ సమయంలో మీరు చూడదగిన ఉత్తమ స్మార్ట్ ‌ఫోన్ డీల్స్ మరియు ఆఫర్స్ ఇక్కడ అందిస్తున్నాను.

అధనంగా , Citi Bank క్రెడిట్ / డెబిట్ కార్డ్ లేదా ICICI క్రెడిట్ కార్డు ఉన్నవారు తమ కార్డుతో కొనుగోలు చేసేటప్పుడు 10% వరకు తక్షణ క్యాష్‌ బ్యాక్ పొందవచ్చని గుర్తుంచుకోండి.

OPPO Reno2 F (Buy Here)

డీల్ ధర: రూ .17,990

OPPO Reno2 F అందంగా ఆకట్టుకునే డిజైన్  పాటుగా మంచి ప్రత్యేకతలను కలిగి వుంటుంది మరియు 6 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌ ను అందిస్తుంది.  ఇది 48MP క్వాడ్-కెమెరా సెటప్‌ను కూడా తీసుకొస్తుంది, ఇది చాలా మంది వినియోగదారుల కెమెరా క్రియేటివిటీ మరింతగా సంతృప్తి పరచడానికి సరిపోతుంది. ఫ్లిప్ ‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ .17,990 కు లభిస్తుంది.

Realme X2 Pro (Buy Here)

డీల్ ధర: రూ .28,999

రియల్ మీ ఎక్స్ 2 ప్రో డబ్బుకు తగిన విలువైనిచ్చే స్మార్ట్ ఫోన్ మరియు 90 హెర్ట్జ్ డిస్ప్లేను ప్యాక్ చేస్తుంది, దానితో వచ్చే అన్ని ప్రయోజనాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది 64MP క్వాడ్-కెమెరా సెటప్‌ను వెనుక భాగంలో ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్, వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ SoC యొక్క శక్తితో నడుస్తుంది. రియల్ మీ ఎక్స్‌ 2 ప్రో ఈ సేల్ ద్వారా కేవలం రూ .28,999 రుపాయల తక్కువ ధరకే అమ్ముడవుతోంది.

Redmi K20 Pro (Buy Here)

డీల్ ధర; రూ .22,999

రెడ్‌మి కె 20 ప్రో స్నాప్ ‌డ్రాగన్ 855 SoC శక్తితో పనిచేస్తుంది. ఇది కూడా క్వాల్కమ్ యొక్క వేగవంతమైన ప్రాసెసర్ మరియు 2019 లో ప్రధాన స్మార్ట్ ‌ఫోన్. ఈ ధర విభాగంలో ఇంత తక్కువ ధరలో ఈ ఫోన్ కి పోటీ మరొకటి లేదు. ఈ ఫోన్ ‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి కేవలం రూ .22,999 రూపాయలకే కొనవచ్చు.

Realme 6 (Buy Here)

డీల్ ధర: రూ .15,999

90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ను అందించే ఈ ఫోన్ మీరు మీ చేతులలో అద్భుతాలను చూపించగల అత్యంత సరసమైన మార్గం. ఈ రియల్ మీ 6, ఇతర ఫీచర్లలో  64MP   క్వాడ్-కెమెరా సెటప్ మరియు 6 జిబి ర్యామ్ ఉన్నాయి. కొనుగోలుదారులు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా పొందుతారు, ఒక డేడికేటెడ్ MicroSD కార్డు ద్వారా  256GB కి విస్తరించవచ్చు.

Poco X2 (Buy Here)

డీల్ ధర: రూ .17,499

పోకో ఎక్స్ 2 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించడం ద్వారా ఒక స్మార్ట్ ఫోన్ డిస్ప్లే స్థాయిని మరింత పెంచుతుంది, ఇది ఈ ధర పరిధిలో ఊహించే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కంటే ఎక్కువ. ఇది 64MP క్వాడ్-రియర్ కెమెరా సెటప్ మరియు 20MP డ్యూయల్-ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కూడా ప్యాక్ చేస్తుంది.

Apple iPhone SE (Buy Here)

డీల్ ధర: రూ .36,999

ఆపిల్ ఐఫోన్ SE సంస్థ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ మరియు ప్రస్తుతం ఆపిల్ విక్రయించే ఫోన్‌ లలో ఇది ఒకటి. ఈ ఆపిల్ ఫోన్ పాత తరం ఐఫోన్‌లతో సమానంగా కనిపిస్తుంది, ఇది టచ్‌ఐడి బటన్ ‌తో వస్తుంది.

logo
Raja Pullagura

Web Title: Flipkart Big Saving Days Sale: Best Selling Smartphones at a Low Price
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status