ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2019 ఈరోజు నుండి ప్రారంభమైంది మరియు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యొక్క ఈ అతిపెద్ద సేల్ నుండి ఈ రోజు మీరు చాలాకాలంగా కొనాలనుకుని ఎదురుస్తున్న అనేక ఉత్పత్తులపై గొప్ప డీల్స్ అందుకోవచ్చు. ఈ సెల్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు నడుస్తుంది. మీరు కనుక ఒక క్రొత్త టెలివిజన్‌ను కొనాలని ఆలోచిస్తుంటే, ఈ ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఒక గొప్ప సదవకాశంగా ఉంటుంది. ఈ సేల్ సమయంలో, అనేక క్రెడిట్ కార్డుల పైన అదనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు మరియు క్యాష్‌బ్యాక్‌లు కూడా ఇవ్వబడుతున్నాయి.
MRP : రూ .27,999
థామ్సన్ నుండి వచ్చిన ఈ టీవీని ఈ రోజు రూ .18,499 ధరకు విక్రయిస్తున్నారు. ఈ టీవీ యొక్క స్క్రీన్ పరిమాణం 40 అంగుళాలు మరియు ఇది 4K రిజల్యూషన్ స్మార్ట్ టీవీ, ఈ ధరలో ఇది ప్రత్యేకమైనది. మీరు ICICI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.
MRP: రూ .39,990
ఈ మైక్రోమాక్స్ టీవీ ఏకంగా 64% తగ్గింపుతో కేవలం రూ.13,999 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ టీవీని No Cost EMI ద్వారా నెలకు కేవలం 1,167 రూపాయలు చెలించే విధంగా కూడా కొనవచ్చు.
MRP: రూ .25,999
షావోమి యొక్క ఈ ఆండ్రాయిడ్ టీవీ కేవలం రూ .19,999 కు మాత్రమే లభిస్తుంది మరియు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే, మీరు 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.
MRP: రూ .41,999
ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు రూ .19,999 ధర వద్ద లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడానికి అదనంగా 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ టీవీలో 43 అంగుళాల ఎల్ఈడీ ప్యానెల్ ఉంది.