FLAT డిస్కౌంట్స్ తో MOTO G4, G4 ప్లస్ అండ్ G4 play స్మార్ట్ ఫోనులు

FLAT డిస్కౌంట్స్ తో MOTO G4, G4 ప్లస్ అండ్ G4 play స్మార్ట్ ఫోనులు

అమెజాన్ లో MOTO ఫోనులపై ఫ్లాట్ డిస్కౌంట్స్, కాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా సెలెక్టెడ్ ఏరియాస్ లో ఎక్స్చేంజి ఆఫర్స్ కూడా ఇస్తుంది.

ప్రస్తుత MOTO G4 ప్రైస్ : 10,499 రూ, ఒరిజినల్ ప్రైస్: 12,499 రూ
ప్రస్తుత MOTO G4 plus ప్రైస్ : 12,499 రూ, ఒరిజినల్ ప్రైస్: 13,499 రూ 
ప్రస్తుత MOTO G4 playప్రైస్ : 8,499 రూ, ఒరిజినల్ ప్రైస్: 8,999 రూ

పైన పేర్కొన్న Flat డిస్కౌంట్స్ తో పాటు నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ చేస్తే 1000 రూ విలువైన అమెజాన్ gift కార్డ్స్ ఇస్తుంది అమెజాన్.

ఇంకా డిసెంబర్ 20 నుండి జనవరి 20 లోపు HDFC కార్డ్ పై పేమెంట్ చేస్తే 5 పెర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది. ఇంకా స్టాండర్డ్ chartered Bank కార్డ్ తో పేమెంట్ చేస్తే 10% డిస్కౌంట్ ఉంది.

అలాగే కొన్ని సిటీస్ లో ఎక్స్చేంజి ఆఫర్స్ కూడా ఉన్నాయి పై ఫోనులపై.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo