YU బ్రాండ్ నుండి 4GB ర్యామ్ తో రిలీజ్ కానున్న కొత్త ఫోన్ డిటేల్స్ అండ్ రిలీజ్ డేట్
మైక్రో మాక్స్ సబ్ బ్రాండింగ్ YU నుండి may 19 న కంపెని కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ రిలీజ్ అవుతుంది. దీని పేరు, os తప్ప అఫీషియల్ మిగిలిన విషయాలు ఏమి ఇంకా తెలియలేదు.
SurveyYunicorn అనే పేరుతో వస్తుంది ఫోన్. ఇందుకు సంబంధించి కంపెని మీడియా కు invites పంపింది. ఎప్పటిలాగే కంపెని రిలీజ్ కు ముందు అందరినీ ఆకర్షించటానికి హింట్స్ ఇస్తూ ప్రోమోట్ చేస్తుంది మొబైల్ ను.
ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన Yutopia ఫ్లాగ్ షిప్ మోడల్ లా cyanogen mod os పై కాకుండా ఈ సారి ఒరిజినల్ stock ఆండ్రాయిడ్ పైనే రన్ అవుతుంది అని తెలిపారు రాహుల్ శర్మ.
గిక్ బెంచ్ మరియు GFX బెంచ్ లిస్టింగ్స్ ప్రకారం ఫోన్ లో 1.8GHz మీడియా టెక్ Helio P10 SoC, 4GB ర్యామ్, 5.4 in 1920 x 1080p రిసల్యుషణ్ , 32GB స్టోరేజ్, 12MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్ ఉన్నాయి.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile